Ticker

6/recent/ticker-posts

About

 Telugurealworld. com బ్లాగ్  కి  స్వాగతం నేను ఇ బ్లాగ్ ద్వారా నిజంగా జరిగిన ప్రేమ కథలు, గొప్ప వ్యక్తుల జీవిత కథలు, టెక్ న్యూస్, మోటివేషన్, వింతలు విశేషాలు. ఇలాంటి వి. నేను మీకు చెపుతాను. మన తెలుగు ప్రజలకు అర్థం అయ్యేలా చెపుతాను. సమాజంలో జరుగుతున్న సమాచారం, ఇలా అన్ని విషయాలు నేను చెపుతాను. చాలా మంది  నిజ జీవితంలో జరిగిన ప్రేమ విషయాలు. అలాగే తాము ఎదగడానికి కారణం అయినా వారి గురించి. ఇంకా జీవితంలో విజయం సాధించిన వారు. తాము ఎలా విజయం సాధించారో  మన బ్లాగ్ ద్వారా అందరికి తెలియాలి. అందరు బాగుండాలి అనేది నా ఆలోచన.మీ మనసులో మాట మన బ్లాగ్ తో పంచుకోవాలి అనుకుంటే.




You're Contact Me Click Here