Ticker

6/recent/ticker-posts

Hyper Aadi Real biography in Telugu జబర్దస్త్ ఆది జీవితంలో జరిగిన సంఘటనలు

HYPER Aadi  Biography in Telugu

 HYPER Aadi  Biography in Telugu

 చాలా మందికి హైపర్ ఆది అంటే ఎవరో బాగా తెలుసు ఎందుకంటే HYPER AADI చాలా TV SHOWS లలో వస్తుంటారు ఆయన కామెడీ చేయడం లో మామూలోడు కాదు ఎంతటి వారినైనా తన నటనతో నవ్విస్తాడు. కానీ ఆయన రియల్ జీవితం గురించి తెలియని వాల్లు చాలా మంది ఉన్నారు. ఎన్ని సినిమాలు లో చేసారు. ఆయన ఏమి చేస్తున్నారు అని చాలా తక్కువ మందికే తెలుసు.


Hyper Aadi bio data in Telugu ( హైపర్ ఆది జీవిత విశేషాలు )


పుట్టినది :  kota Aadhayya, ఒంగోలు లో ఆయన జన్మించారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది.


వృత్తిపరంగా :: మంచి కమెడియన్, నటుడు కూడ.


Hyper Aadi నటన ప్రారంభించిన సంవత్సరం 2004 నుండి వచ్చారు. అలాగే ఇంకా కొనసాగుతున్నారు


Hyper Aadi Started his Career


 హైపర్ ఆది బీ. టెక్ చదివారు అయన తన జీవితం యాక్టింగ్ అనుకున్నారు. బీ. టెక్ చదివిన తర్వాత. ఒక మంచి కంపెనీ లో ఇంజనీర్ జాబ్ వచ్చింది అయినా కూడ హైపర్ ఆది ఒక షార్టఫిల్మ్ తీయాలి అనుకున్నాడు. మంచి షార్టఫిల్మ్ చేసిన తర్వాత ఆయన జీవిత మారిపోయింది. చిన్నగా tv shows వచ్చాడు. అలాగే jabardasth లో చేరాడు. నవ్వించడం లో అందరిని మించి పోయాడు. Hyper aadi గ పేరు తెచ్చుకున్నాడు. ఇతను చేసే ప్రతి స్కిట్ చాలా బాగా ఉంటాయి. 2017 లో మూవీ లో మంచి రోల్ ఉన్న character నీ చేసాడు Hyper Aadi. అ సినిమా పేరు Rarandoi veduka chudham.


Hyper Aadi Acting Movies ( హైపర్ ఆది నటించిన సినిమాలు )


1. Rarandoiveduka chudham ఇది 2017 లో వచ్చింది.

ఇదే సంవత్సరం లోనే మెడ మీద అబ్బాయి చేసాడు. ఇందులో బండ్ల బాబ్జి అనే క్యారెక్టర్ ఇచ్చారు. దీనికి డైలాగ్ లు రాసింది Hyper aadi


2. తొలిప్రేమ ( 2018 ) ఇ సినిమా లో రాజు అనే క్యారెక్టర్ చేసాడు.

మల్లి సోడా గోలి సోడా దీని గురించి పెద్దగా విషయం ఏమి లేదు

తర్వాత Aatagadhara siva చేసారు.


 famous Actor's తో నటించే అవకాశం వచ్చింది. Movie name savyasachi ఇందులో పద్మ నాభం అనే క్యారెక్టర్ గ జీవించాడు.


3. Mr. majnu ( 2019 ) లో వచ్చింది ఇందులో ఒక పుల్లారావు క్యారెక్టర్ చేసాడు. ఇదే సంవత్సరం లో ఇంకా మూడు సినిమాలు చేసాడు అవి చిత్రలహరిలో అజయ్ గ, భాగ్యనగర వీదుల్లో గమ్మత్తు లో మహేష్ గ చేసాడు, Venky mama లో సీతారాం క్యారెక్టర్ చేసాడు.


4. అలా వైకుంఠపురంలో ( 2020 ) లో రంగరాజు వంటి క్యారెక్టర్ చేసాడు.  ఇ సినిమా బాగా ఉంది


5. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ( 2021 ) లో వచ్చింది. అంతే కాకుండ ఇంకా కొన్ని tv shows కూడ చేస్తున్నారు.



Hyper Aadi Television Shows ( హైపర్ ఆది నటిస్తున్న టీవీ షోస్


Jabardasth హైపర్ ఆదికి మంచి పేరు వచ్చింది అంటే అది ఒక జబర్దస్త్ వాళ్లే అని చెప్పవచ్చు. ETv jabardasth Show ద్వారా చాలా మంది అభిమానులను  hyper Aadi  దక్కించుకున్నారు..

Hyper Aadi ETv jabardasth lo ఇంకా కొనసాగుతున్నారు.


2020 సంవత్సరం లో అలితో సరదాగా వంటి టీవీ షో లో Hyper Aadi  వచ్చారు. కొత్తగా ఇంకొక షో వచ్చింది దాని పేరు  Sridevi Dram Company, ఇ షో 2020 న మొదలైంది ఇందులో ఒక హైపర్ ఆది నే కాదు చాలా మంది ఉన్నారు. ముక్యంగా jabardasth లో చేసేవాళ్ళు కూడ ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా Dhee ultimate Dance Show లో ఉన్నారు. ఇ షో 2019 to 2020 మధ్యలో ఉన్నారు.The famous Actor's unna show Big boss లో గెస్ట్ అప్పీరెన్స్ గ వచ్చారు.


Hyper Aadi Real name  హైపర్ ఆది అసలు పేరు


చాలా మందికి హైపర్ అది అసలు పేరు తెలియదు. ఇతని పరిచయం అవసరం లేదు కానీ ఇతని లైఫ్ ఏంటో చాలా మందికి అర్థం కాదు Hyper Aadi Real Name Aadhayya  నిజానికి ఇ పేరు ఆది తాత గారిది. ఆది తల్లిదండ్రులు ఇ పేరుని పెట్టారు.  జబర్దస్త్ కి వచ్చాక పేరు మార్చుకున్నారు. Hyper Aadi ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి The famous Actor's pawan kalyan గారిని. పవన్ కళ్యాణ్ అంటే చాలా గౌరవం అలాగే అభిమానం. కేవలం ఆది జబర్దస్త్ లో వేసే పంచుల కోసం చూసేవాళ్ళు చాలా మంది ఎక్కువ. తను చేసిన ప్రతి స్కిట్ లో కొత్తదానం చూపిస్తారు. అలాగే కొత్త కొత్త వారిని తన స్కిట్ కోసం తీసుకోని వస్తాడు. వెండితేరాకు పరిచయం చేస్తాడు. ఇది ఆది గొప్పతనం.




Post a Comment

0 Comments