Ticker

6/recent/ticker-posts

Aadi Biography in Telugu

Aadi Biography in Telugu ( Actor )

 Aadi Biography in Telugu ( Actor )


 చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో Aadhi  ఒకరు ఇయన ఎంతో మంచి నటుగా గుర్తింపు తెచ్చుకున్న sai kumar గారి కొడుకు Aadi మంచి పేరు తెచ్చిన సినిమా ప్రేమకావాలి ఇ సినిమా తో చాలా మంది అభిమానుల సొంతం చేసుకున్నారు. ఒకసారి Actor Aadi Biography నీ Telugu లో చదవండి.



Telugu Famous Actor Aadi Biography in Telugu


Bio Data


పుట్టినది :  23/డిసెంబర్ /1987 తమిళనాడు, చెన్నై


ఆదికి ఉన్న పేర్లు :   ఆది

చదివింది :        భవన్స్ వివేకానంద కళాశాల


అతని వృతి  :   ఆటగాడు, నటుడు కూడ

తల్లిదండ్రులు :   సురేఖ, సాయికుమార్

భార్య :  అరుణ


ఎత్తు ఉన్నది :     ఐదు అడుగుల ఆరు అంగుళాలు


Aadi నటించిన సినిమాలు దాదాపు అన్ని మంచి గుర్తింపు తెచ్చినవే అంతే కాకుండ ఆది నటనకి ఉత్తమ నటుడు అవార్డ్స్ కూడ వచ్చాయి.

ఆది యువ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత అతనికి సినిమాలు వరసగా రావడం మొదలైంది.


Aadi All Movie List ( ఆది నటించిన మొత్తం సినిమా వివరాలు )


1. 2011 లో ప్రమాకావాలి 

2. 2012 న లవ్ లి

3. 2013 లో సుకుమారుడు

4. 2014 లో ప్యార్ మే పడిపోయానే

5.2014 న గాలిపటం Movie

6. రఫ్ 2014 లో వచ్చింది

7. 2017 లో సమంతకమణి 

8. 2019 న జోడి big hit movie

9. 2019 ఆపరేషన్ గోల్డ్ ఫిష్

10. 2019 లోనే బుర్రకథ

11. 2021 లో శశి movie

12. ఇది ఇంకా షూటింగ్ ప్రారంభించారు ( In the city chapter )


Aadi movies details ( ఆది సినిమా వివరాలు )


1. PREMAKAVALI.

The famous camera man చోట కె. నాయుడు గారు premakavali  సినిమా కి పని చేసారు

హైదరాబాద్ లో  నటులకి అవార్డ్స్ ఇస్తారు అంతే ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటారు. వచ్చిన వాల్లు మంచి గుర్తింపు తెచ్చుకోంటారో వాళ్ళకి హైదరాబాద్ లో టైమ్స్  ఒక మంచి అవార్డ్స్ ఇస్తుంది. అలాంటి అవార్డు ను ఆది 2011 లో ప్రేమకావాలి సినిమా వల్ల సొంతం చేసుకున్నారు. premakavali movie 100 days నడిచింది. అంతే కాదు చాలా మంది లవర్స్ ఇ సినిమా కి ఫిదా అయిపోయారు.


2. Lovely

next movie లవ్ లి Big blockbuster hit Movie ఇ సినిమా ఒక రేంజ్ లో దూసుకొని పోయింది. ఇందులో 15 మంది నటులు ఉన్నారు. ఇందులో కామెడీ కూడ ఇరగ దిశారు


The famous Actor's in Lovely movie ( మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు )


ధన్ రాజ్, ఆది, దువ్వాసి మోహన్, శాన్వి, కే. విశ్వనాధ్, రాజేంద్రప్రసాద్, తనికెళ్ళ భరణి, వెన్నల కిషోర్, రాహుల్ దేవ్, చిన్నాయి, అంచల్, పరుచూరి గోపాల కృష్ణ, సత్య కృష్ణన్, ఆహుతి ప్రసాద్, హర్షవర్ధన్  వంటి నటులు ఇందులో నటించారు


3. Sukumarudu.

G. aShock director  చేసిన సినిమా సుకుమారుడు ఇది 2013 లో వచ్చింది

ఇ సినిమా లో వారసత్వం డబ్బుకోసం వెళ్ళినప్పుడు అక్కడ హీరో విజయం సాధించాడ..?లేదా..? అన్నది ఇ కథ మొత్తం ఉంటుంది. హీరో చేసిన ప్రయత్నాలు అన్ని హీరో మామ అడ్డుకుంటూ ఉంటాడు చాలా బాగా ఉంటుంది ఇ కథ శారంసం.


ఇ సినిమా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రొమాన్స్  రెండు కామెడీ. ఒకే పేరుతో హిందీ కి కూడ ఇ సినిమా మార్చారు. Camera man T. surendra reddy

( Actors In movie ) నటులు, మధు నందన్, ఆది, దువ్వాసి మోహన్, శాన్వి శ్రీ వాస్తవ, సప్తగిరి, వెన్నెల కిషోర్, వై. కాశీ విశ్వనాధ్, తాగుబోతు రమేష్, పృద్వి రాజ్. వంటి మంచి కామెడీ నటులు ఇందులో నటించారు దాదాపుగా vennala kishor  గారు ఆది సినిమాలలో ఉంటారు.



4.గాలిపటం సినిమా ( వచ్చిన సంవత్సరం 2014 )

director : naveen gandhi

Story screen play : sanpath nandhi

k. బుజ్జి the camera man.

నటులు = హేమ, ప్రగతి, సప్తగిరి, ఆది, పోసాని, క్రిఫ్టినా, రాహుల్ రవీంద్రన్, ఎరికే ఫెర్నా o డెజ్


5. 2014 lo వచ్చిన సినిమా ( రఫ్ )

ఇందులో famous Actor's 10 మంది ఉన్నారు


6. 2017 సమంతకమణి

ఇందులో మొత్తం హీరోలే నటించారు వాల్లు 1. Rajendraprasad,2.Actor suman, 3. famous hero naraa rohith, 4.Aadi, 5. sudheer babu, 6. sandeep kishan


7. జోడి 2019/ 9/ 6 న విడుదల అయింది.

director viswanth arigela, మొత్తం నటులు 6 మంది ఉన్నారు చెప్పాను కదా దాదాపు ఆది సినిమాలు లో వెన్నెల కిషోర్ ఉంటారని ఇందులో కూడ ఆయన ఉన్నారు


మరిన్ని విషయాలు కోసం మన బ్లాగ్ నో fallow అవ్వండి 


Post a Comment

0 Comments