Ticker

6/recent/ticker-posts

Top 10 Best Famous Photographer's in India - భారతదేశంలో ప్రసిద్ద ఫోటోగ్రాఫర్స్


 Top 10 Indian Best Famous Photographer's


మన భారత దేశంలో ఎంతో మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. కానీ చాలా మంది ఫొటోస్ బాగానే తీస్తారు. కానీ, ఇప్పుడు మన భారత దేశం లో ఉన్న పదిమంది ప్రసిద్ధి ఫోటోగ్రాఫర్స్ వివరాలు చుడండి.


1 Famous photographer's in India :


1) రఘు రాయ్ -Raghu rai 


ఇయన మన భారత దేశంలో ప్రసిద్ధి చెందిన ఫోటోగ్రాఫర్. 1942 లో ఈయన జన్మించారు. రఘురాయ్ ఫోటోగ్రాఫర్ యే కాక ఒక జర్నలిస్ట్ కూడ.1971 భారత్ దేశ పద్మశ్రీ లభించింది. ఇది ఫొటో గ్రాఫర్స్ ఇచ్చే పురస్కారం లభించింది.ఈయన ఒక ఫోటోగ్రఫీ దానికి అధిపతి గ కూడ చేసారు.




రఘురాయ్ Facebook page : RaghuRai


2) Indian top photographer :


డాబు రత్నాని - daboo ratnani 


ఇయన film industry top photographer లలో ఒకరు.సినిమా లలో ఉన్న పెద్ద పెద్ద హీరోయిన్ లకి  మరియు హీరోలకి మంచి మంచి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అంతేకాదు. చాలా మంది హీరోస్ కూడ ఇయనకి తెలుసు. హీరోయిన్స్ కి నచ్చినట్లు మరియు ప్రసిద్ధంగ ఫొటోస్ తీయగలడు.చాలా film industry magazines  కి పని చేసారు.2019 లో ఇయనకి దాదా సాహెబ్ పాల్కె అవార్డు కూడ లభించింది. డబూ రత్నాని పేరుమీద ఒక క్యాలెండర్ కూడ ఉంది కావాలి అంటే మీరు చూడవచ్చు.


daboo ratnani Instagram :  dabooratnani


3) PROFESSIONAL PHOTOGRAPHER


అతుల్ కాస్బెర్ కర్ - atul kasbekar 


ఆయన వృత్తిపరంగా చాలా గొప్ప ఫోటోగ్రాఫర్.ఇయనికి ఒక స్టూడియో కూడ ఉంది దానిపేరు నెగిటివ్ స్పెస్.అనేక ప్రాంతాలు తిరిగి మంచి మంచి ఫొటోస్ తీశారు. ఇంతవరకు ఏ భారతీయుడికి ఇవ్వని అవార్డు ఇయనికి ఇచ్చారు. అది ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ పానీయం ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ 2005 లో ఇచ్చారు.ఇది ఎవ్వరికి ఇవ్వని గొప్ప అవార్డు.


Instagram : atulkasbekar


4) Best black and white photographer's 



దయానిత సింగ్ - dayanita singh 


ఈమె పేరు దయనిత సింగ్ ఈమె నలుపు ఫొటోస్ ఎక్కువ తీస్తుంది. ఫోటోగ్రఫీ లో మంచి పేరు తెచ్చుకుంది. 2008 లో ఈమెకి అవార్డు కూడ లభించింది  అదే " ప్రిన్స్ క్లాజ్ అవార్డు "


దయనిత సింగ్ వెబ్సైటు : dayanitasingh. net


5) Best female photographer's in India


సూని తారా పోరే వాలా - sooni taraporevala 


భారతదేశంలోనే మంచి ప్రసిద్ధి మహిళా ఫోటోగ్రాఫర్

ఈమెకి 2014 లో నాల్గవ పద్మశ్రీపురస్కారం ఇచ్చారు.


sooni tarapore website : soonitaraporevala. com


6) రతిక రామసామి - rathika ramasamy 


Indian wildlife photographer's



ఈమె పేరు "రతికా  రామాసామి" ఈమె ఎక్కువగా పక్షులు మరియు జంతువులు ఫొటోస్ బాగా తీస్తుంది.

ఈమె నివసించే ప్రదేశం : చెన్నై

ఈమె తీసిన మంచి పక్షుల ఫొటోస్ సంవత్సరం క్యాలెండర్ లో కుడా ఉంచారు.రతికా రామాసామి మన భారతదేశం లోని ప్రసిద్ద ఫోటోగ్రాఫర్ లలో ఒకరు


ఈమెకి మంచి అవార్డ్స్ కూడ వచ్చాయి.


రతికా రామస్వామి వెబ్సైటు : rathikaramasamy. com


7) అర్జున్ మార్క్ - arjun mark 


 Indian Top fashion Photographer


ఇతను మన భారతదేశం లో నే ఉంటాడు. అంతే కాదు ఇతను చాలా ప్రసిద్ద ఫోటోగ్రాఫర్ కూడ. ఇతను తీసిన చాలా ఫొటోస్ మంచి మంచి పత్రికలలో కూడ వేశారు.

అర్జున్ మార్క్ తను కాలేజ్ లో చదివేటప్పుడు నుండి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్ట పడ్డాడు. అప్పటి నుండి ఫోటోగ్రఫీ లో స్థిరపడ్డాడు. దాదాపు ఆయనికి 9 అవార్డ్స్ లభించాయి.



అర్జున్ మార్క్ వెబ్సైటు : arjunmark. com


8) prabudda dasguptha : the famous photographer's


ప్రబుద్ధ దాసుగుప్తా


ఇతను కూడ ప్రసిద్ద ఫోటోగ్రాఫర్ లలో  ఒకరు.ఇతను తన ఫొటోస్ ను చాలా పుస్తకాలు లో ముద్రించాడు.


ప్రబుద్ధ దాసుగుప్తా వెబ్సైటు : www.prabuddhadasgupta.com


9)  Most Top fashion Photographer in India.


గౌతమ రాజ ద్యక్ష - goutama rajadyaksha 


ఇతను ఫిల్మ్ఇండస్ట్రీ లో మంచి ఫోటోగ్రాఫర్. చాలా పెద్ద హీరోస్ కి ఇయన ఫొటోస్ తీస్తున్నారు. మన భారతదేశం లోని ముంబాయ్ లో నివాసం ఉంటారు.

అయన చాలా సినిమా పరిశ్రమలకి పని చేసారు. ఆయనికి ఒక వెబ్సైటు కూడ ఉంది. Top photographer's in India  లో ఒకడు.



వెబ్సైటు పేరు : gautamrajadhyaksha


10)  సుదీర్ శివరం - sudhir shivaram


GLOBAL GEOGRAPHIC TRAVELLER PHOTOGRAPHER'S IN INDIA’S


ప్రేక్షకులకు ఎలా ఉంటే ఫొటోస్ నచ్చుతాయో అలా ఫొటోస్ తీయగల వాడు సుధీర్ శివరం. ఆయన ప్రపంచంలో ని వన్యాప్రాణులు మరియు పర్యావరణ వంటి వాటి గురించి అవగాహనా కల్పించి నారు.

 ఆయన మంచి అవార్డ్స్ కూడ అందుకున్నారు.


సుధీర్ శివరం వెబ్సైటు : www.sudhirshivaram.com


చివరిలో ఒక్కమాట :


చాలా మంది ఫోటోగ్రఫీ ని వృత్తిపరంగా ఎంచుకున్నారు. తమలో ఉన్న ప్రతిభని చూపిస్తున్నారు. అలాగే మంచి మంచి జ్ఞాపకాలు అందించడంలో ఒక ఫోటోగ్రాఫర్ లకే సాధ్యం అవుతుంది. కాబట్టే ఫోటోగ్రాఫర్ లని చులకనగా చూడకండి.  ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ ల అధికారిక వెబ్సైటు పేర్లు కూడ ఇచ్చాను మీకు అవసరం అయితే ఒకసారి చుడండి.


Post a Comment

0 Comments