Ticker

6/recent/ticker-posts

Tollywood Actress Biography in Telugu | రాఘవ లారెన్స్ జీవిత చరిత్ర


 లారెన్స్ గారి జీవిత చరిత్ర - Raghava Lawrence  biography in Telugu 

రాఘవ లారెన్స్ గారు టాలీవుడ్ లో  డాన్స్ మాస్టర్. ఇంకా ఆయన చాలా మంది హీరోస్ కి డాన్స్ నేర్పించాడు. లారెన్స్ గారు చాలా దయా హృదయం గలవారు. అంతే కాకుండ ఒక సేవా సంస్థ ను ఏర్పాటు చేసారు. దానికి చనిపోయిన  అబ్దుల్ కలాం గారి పేరు పెట్టారు.

Full Bio Data

 జన్మించినది      :  29/10/1976


స్థలం                    : చెన్నై


లారెన్స్ గారు ఒక దాత చాలా మంది పేదలకు సహాయం కూడ చేసారు. అలాగే నటుడు, డాన్స్ మాస్టర్, డైరెక్టర్ కూడ.

ఆయనకు ఇష్టమైన దేవుడు 

లారెన్స్ ఎక్కువగా కొలిచే స్వామి రాఘవేంద్ర స్వామి అంతే కాదు. అ స్వామి కోసం ప్రత్యేకంగా ఒక ఆలయం కూడ నిర్మించాడు. Raghava Lawrence చదువుకోలేదు చిన్న తనంలో ఆరోగ్యం బాగాలేదు అని చదువు మన్పించినారు. ఆయన తల్లిగారు. ఆమెకూడ రాఘవేంద్ర స్వామి ని ఎక్కువగా కొలుస్తారు.


Raghava Lawrence ( గారికి సహాయం చేసిన వారు )

రాఘవ గారికి ముక్యంగా సహాయం చేసిన వారు. రజినీకాంత్ ఎందుకంటే ఆయనే లారెన్స్ ని ఒక డాన్సర్ యూనియన్ లో చేర్పించారు. డాన్సర్ గ ఉన్న లారెన్స్ గారు చాలా బాగా చేసేవారు. డాన్స్ నేర్చుకున్నాక  అవకాశాలు కోసం చాలా ప్రయత్నం చేసారు. అప్పుడు చిరంజీవి గారు లారెన్స్ కి ఒక అవకాశం ఇద్దామని. హిట్లర్ సినిమాలో  తనకి కొరి్యోగ్రాఫర్ గ అడిగాడు. అ సినిమా కి లారెన్స్ చేసిన డాన్స్ బాగా మెచ్చుకున్నాడు. Raghava Lawrence గారు డాన్స్ మాస్టర్ గ రాకముందు. కార్ క్లినర్ గ చేసారు అది  ఒక డాన్స్ మాస్టర్ దగ్గరే.

చిరంజీవి గారు రాఘవ గారికి అవకాశం ఇచ్చింది 

హిట్లర్ సినిమా లో డాన్స్ మెచ్చుకున్న చిరంజీవి గారు. ఇంకా ముందు ముందు సినిమా లకి కూడ నీవే రావాలి లారెన్స్ అంటు అడిగారు. అంత మంచి కొరి్యోగ్రాఫర్ Raghava Lawrence గారు. ఇయనకి కొన్ని సినిమాలలో మొదట హీరోగా కూడ చేసారు అప్పట్లో విజయం సాధించలేకపోయారు.అయినా కూడ కొంతమంది దర్శకులు రాఘవ కి అవకాశం ఇచ్చేవారు. ఇలా ఒక సినిమా కి మంచి విజయం వచ్చింది. దానితో ఆయన మంచిపేరు తెచ్చుకోగాలిగారు. తర్వాత  దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలి అనుకున్నాడు అందుకే తనే సినిమా తీయడం మొదలుపెట్టారు. ముని అనే ఒక సినిమా కె మంచి పేరు తెచ్చుకున్నాడు.


ఒకే పేరుతో సినిమాలు తీయడం 

అలా పేరు రావడంతో అదే సినిమా పేరు తో వరుసగా తీయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడ ముని 4 అనే సినిమా తీస్తున్నారు.


ఈయన ఏడు సినిమాలు తీశారు. 2004 నుండి తీయడం మొదలుపెట్టారు. అవి 


1) మాస్ - 2004

2) స్టైల్  - 2006

3) ముని  - 2007

4) డాన్  - 2007

5) కాంచన  -  2011

6) రెబల్  - 2012

7) గంగ  - 2015

అయన నిర్మాత కూడ

మాస్ సినిమా ను  Akkineni nagarjuna గారితో తీశారు.

Style movie ని రాఘవ గారే ఉండి తీశారు.

Muni, kanchana, don, ganga, వంటి సినిమాలు ఇయనే హీరోగా ఉండి తీశారు. rebhal movie మాత్రం Prabhas  గారితో తీశారు. అంతే కాదు Raghava Lawrence producer, ఆయన కొన్ని సినిమాలు లో చాలా బాగా నటించారు.ఆయన కొరి్యోగ్రాఫర్ గ అవార్డ్స్ కూడ సాధించారు. అయన నిజంగానే చిన్న పిల్లల సేవా సంస్థ కి చాలా సహాయం చేస్తున్నారు.


Rag Lawrence  గారు దాదాపు 20 సినిమాలు కి డాన్స్ మాస్టర్ గ పని చేసారు. ఎక్కువగా తమిళ్ సినిమాలు కు డాన్స్ మాస్టర్ గ చేసారు. 1993 సంవత్సరం నుండి 2015 వరకు వేరే సినిమాలకి డాన్స్ మాస్టర్ గ చేసారు.

హీరోగా వచ్చింది 

అంతేకాకుండా పదహారు సినిమా లకి ప్రధాన పాత్రలు చేసారు. మంచి హీరోగా చేసింది 1999 సంవత్సరం నుండి 2017 వరకు అన్నమాట.

ఆయనకి మూడు రకాల అవార్డ్స్ వచ్చాయి. అవి

ఆయనకి ముక్యంగా నృత్య దర్శకుడిగా అవార్డ్స్ చాలా అందుకున్నారు. 

Raghava Lawrence awards and years 


1) ఫిల్మ్ ఫెర్ అవార్డ్స్   నాలుగు ఇచ్చారు.


వరసగా 1) 2000. 2) 2002.3) 4) 2006 నా ఇయన బహుమతి అందుకున్నారు.


2) నంది పురస్కారాలు  మూడు వచ్చాయి.


1) అన్నయ్య కి వచ్చింది - 2000


2) ఇంద్ర ఇచ్చారు - 2002


3) స్టైల్  లభించింది - 2006


3) ఏడిసన్ అవార్డ్స్ రెండు అందుకున్నారు.

సేవా విషయాలు 

చాలా మంది అనాధలకి  సహాయ సహకారాలు అందివ్వడమే కాకుండ వాళ్ళకి ఉండటానికి స్థలం మరియు వారి ఆరోగ్యానికి, చికిత్స కి చాలా డబ్బులు ఇచ్చిన మహానుభావుడు.


ఇలా ఇయన చాలా కార్యక్రమాలు చేసారు. Rag Lawrence గారి పైన రాసిన జీవిత చరిత్ర పైన మీ ఉద్దేశం ఏంటో  క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.


Tag


Tollywood actress biography in Telugu


Raghava Lawrence biography in Telugu


tollywood celebrities


famous people biography in Telugu 


Post a Comment

0 Comments