Ticker

6/recent/ticker-posts

Raviteja biography in telugu : రవితేజ జీవిత చరిత్త

 

Raviteja biography in telugu : రవితేజ జీవిత చరిత్త 

Raviteja :

రవితేజ, ధ మాస్ మహారాజ, టాలీవుడ్ లో తనకంటు ఒక స్థాయి ని సిద్ధం చేసుకున్న హీరో. ఎటువంటి సపోర్ట్ లేదు. కానీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. రవితేజ అసలు పేరు : భూపతిరాజు రవిశంకర్ రాజు.రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్, జిల్లా తూర్పుగోదావరి, ఊరు జగ్గంపేట,తండ్రులు : భూపతిరాజు రాజ్ గోపాల్ రాజు, రాజ్యలక్ష్మి భూపతిరాజు, రవితేజ గారు ముగ్గురు అన్నదామ్ములు, విరుకూడ నటులే కానీ. ఒక అతను మాత్రం రవితేజ గారితో కూడ నటించారు వేరే అతను. మాములుగ అందరివలే నటులు.

అన్నదమ్ముల పేర్లు : 

భూపతిరాజు  రఘునాథ్ రాజు, భూపతిరాజు భరతరాజు, ఇయన రవితేజ గారితో కొన్ని సినిమాలు లో నటించారు కుడ.రవితేజ విజయవాడ లోని సిద్దార్థ డిగ్రీ కాలేజ్ లో చేరాడు సినిమాలు మీద ఎక్కువ ఇష్టం ఉండటం తో. చదువును ఆపేసాడు. తర్వాత అక్టోబర్ 2 /1988 న  చెన్నై కి వెళ్ళాడు. భార్య పేరు కళ్యాణి. ఈమెను మే 26 /2002 న పెళ్లి చేసుకున్నాడు. కళ్యాణి నిది. ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి జిల్లా కు చెందినది.2003 లో ఒక కుమార్తె పుట్టింది. అమ్మాయి పేరు మోక్షధ. మల్లి మూడు సంవత్సరాలు తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు, కూతురు అంటే రవితేజకి చాలా ఇష్టం.రవితేజ గారి తండ్రి చాలా మంచి మనిషి అంతే కాదు ఉద్యోగం లో ఆయనకు ఉన్న పట్టుదలకు మంచి మంచి పై స్థాయి లకి వెళ్లారు. ఉద్యోగం బదిలీల వల్ల వారు చాలా ప్రదేశాలు తిరగవలసి వచ్చింది.


సినిమా పిచ్చి 

రవితేజ గారికి చిన్నతనంలో నుండే సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కువగా అమితాబచ్చన్ సినిమాలు చూసేవాడు. అంతే కాదు అమితాబచ్చన్ అంటే చాలా ఇష్టం కూడ.ఇంట్లో ఎక్కువగా అమితాబచ్చన్ సినిమాలు ఉంటాయి.


రవితేజ సినిమాలు పట్ల ఉన్న ఆశతో ఇంటి నుండి పారిపోవాలి అని కుడా చూసాడు. ఇంట్లో నుండి వెళ్లిన తర్వాత అమితాబచ్చన్ లా మారాలి అనుకున్నాడు. కానీ అప్పుడు వెళ్ళలేదు.

Assistant director life

ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గ కూడ చేసాడు.తర్వాత చిన్న చిన్న పత్రాలు వేసాడు. టాలీవుడ్ లో మరియు బాలీవుడ్ లో చిన్న పత్రాలు వేయడం మొదలు పెట్టాడు.ఒక సినిమాలో చిరంజీవి స్నేహితులు లలో ఒకరిగా చేసాడు.నిన్నే పెళ్ళాడత సినిమాలో కూడ రవితేజ నటించారు.కొన్ని కొని చిత్రాలలో రెండో కథనాయకుడుగ కూడ నటించడం జరిగింది.


నీకోసం సినిమాలో 1999 లో నటించారు.శ్రీను వైట్ల దర్శకుడితో నీకోసం అనే సినిమాలో నటించడం వల్లన రవితేజకి మంచి గుర్తింపు వచ్చింది.అంతే కాదు ఇ సినిమా వల్ల అవార్డు కూడ వచ్చింది.కొన్ని మంచి సినిమాలలో రెండవ పాత్ర కూడ నటించడం జరిగింది.


కృష్ణ వంశీ దర్శకుడు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గ కూడ రవితేజ గారు చేసారు.సిందూరం సినిమా నుండి రవితేజ కి బాగా కలిసి వచ్చింది. అప్పటినుండి అభిమానులు చాలా మంది అయ్యారు.రవితేజ నటించిన మొత్తం సినిమాలు వివరాలు.


1) కర్తవ్యం - 

2) చైతన్య - 

3) ఆజ్ కా గుండా రాజ్  - 

4) అల్లరి ప్రియుడు - 

5) క్రిమినల్ - 

6) నిన్నే పెళ్ళాడత - 

7) సిందూరం - 

8) పాడుతా తీయగా - 

9) మానసిచ్చి చూడు - 

10) ప్రేమకు వేళాయారా - 

11) నీకోసం - 

12) సముద్రం - 

13) ఓ పనై పోతుంది బాబు - 

14) ప్రేమించే మనసు - 

15) క్షేమంగా వెళ్లి లాభంగా రండి - 

16) తిరుమల తిరుపతి వెంకటేశ - 

17) సకుటుంబ సపరివార సమేతం- 

18) అన్నయ్య - 

19) చిరంజీవులు - 

20) అమ్మాయికోసం - 

21) బడ్జెట్ పద్మనాభం - 

22) ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం - 

23) వందేమాతరం - 

24) అవును వాళ్లిదరు ఇష్టపడ్డారు - 

25) ఇడియట్ - 

26) అన్వేషణ - 

27) ఖడ్గం - 

28) ఇ అబ్బాయి చాలా మంచోడు - 

29) అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి - 

30) ఒక రాజు ఒక రాణి - 

31) దొంగోడు - 

32)వీడే - 

33) వెంకీ - 

34) నా ఆటోగ్రాప్ - 

35) చంటి - 

36) భద్ర - 

37) భగీరథ - 

38) షాక్ - 

39) విక్రమార్కుడు - 

40) ఖతర్నాక్ - 

41) దుబాయ్ శీను - 

42) శంకర్ దాదా జిందాబాద్ - 

43) కృష్ణ - 

44) బలాదూర్ - 

45) నేనింతే - 

46) కిక్ - 

47) ఆంజనేయులు - 

48) శాంబోశివశంబో - 

49) మర్యాద రామన్న - 

50) డాన్ శీను - 

51) మిరపకాయ - 

52) కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం,అప్పలరాజు - 

53) దొంగల ముఠా -

54) వీర -

55) నిప్పు -

56) దరువు -

57) దేవుడు చేసిన మనుషులు -

58) సారోచ్చారు -

59) బలుపు -

60) దుసుకెళ్తా -

61) పవర్ -

62) రోమియో -

63) కిక్ 2 -

64) బెంగాల్ టైగర్ -

65) రాజా ది గ్రేట్ -

66) టచ్ చేసి చూడు -

67) నెల టికెట్ -

68) అమర్ అక్బర్ అంటోని -

69) డిస్కో రాజ -

70) క్రాక్ -

71) ఖిలాడి -


దాదాపు 70 సినిమాలు పైగా నటించారు.


Post a Comment

0 Comments