Ticker

6/recent/ticker-posts

అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండ తొమ్మిది నెలలు బిడ్డను మోసింది


అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండ  తొమ్మిది నెలలు బిడ్డను మోసింది very bad story 

 ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటంది, అని బాధ తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంన్నాడు. చనిపోతే ఏమి సాధించలేము మిత్రమా ఏదైనా బ్రతికే సాదించాలి. ఇలాంటి నిజమైన ప్రేమికుల గురించి తెలుసుకుందాం.

దయచేసి నేను చెప్పేది వినండి. ప్రేమ విఫలం అయితే చనిపోకండి. వందలో 99 మందికి లవ్ ఫెయిల్ ఉంటుంది. అలాగని అందరు చనిపోతే. భూమి మీద మనిషి అనేవాడు ఉండడు.

Real story 

ఇతని పేరు సదానందం( పేరు మార్చలేదు ) ఇది అతని నిజమైన పేరు, అతడి వయసు కేవలం 23 సంవత్సరాలు,మంచిర్యాల జిల్లా లోని  మందమర్రి మండలం,అతనికి మంచి ఉద్యోగం కుడా ఉంది. ఒక అస్పటల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్ గ చేస్తున్నాడు. ఇతను చాలా రోజుల నుండి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరు సంతోషంగ నే. ఉన్నారు. ఎందుకో ఏమో తెలియదు ఆమె ఇంట్లో వాల్లు చెప్పిన అతనినే పెళ్ళికి ఒప్పుకుంది. ఇంట్లో వాల్లు బలవంతంగా చేస్తున్నారా..? లేకపోతే ఇ అమ్మాయే ఒప్పుకుందా..? తెలియదు.

Love story 

16 మర్చి 2020 న  అ అమ్మాయి పెళ్లి. సదానందం తన సొంత ఉరిని వదిలి ఉద్యోగం కోసం. హైదరాబాద్ లో ఉంటున్నాడు. నాచారం లో ఇతను ఉంటున్నాడు.అమ్మాయి పెళ్లిరోజు ముందు. అసలు ఆమె పెళ్లి అని మనోడికి వేరేవాళ్లు చెపితే తెలిసింది లేకుంటే తెలియదు కదా.? చూసారా..? జీవితంలో అబ్బాయిలు ప్రేమ చాలా గొప్పది. అబ్బాయిలు ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే చచ్చే వరకు మర్చిపోరు. ప్రతి ఒక్కరికి లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది కానీ, నిజంగా ప్రేమించే అబ్బాయిలకే ఎక్కువగా ఇలా జరుగుతుంది. ప్రేమకు ముందు అమ్మాయిలు ఎన్నెన్నో చెపుతారు కానీ చివరికి ఇంట్లో వాల్లు చెప్పిన వారినే పెళ్లి చేసుకుంటారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు. అబ్బాయిలు ప్రతి విషయాన్నీ పంచుకునేది స్నేహితుల దగ్గరే. అమ్మాయి పెళ్లి రోజుకంటే ముందు. సదానందం తన స్నేహితులతో కలిసి మందు పార్టీ పెట్టుకున్నాడు. జరిగినది తన స్నేహితులు కి చెప్పాడు. ఒరేయ్ నేను ఒక అమ్మాయిని ప్రేమించిన కదా రా. ఇప్పుడు ఆమె వేరేవాడిని  పెళ్లి చేసుకుంటుంది. నేనంటే ఇష్టం లేనప్పుడు. నాతో ఎందుకు తిరిగింది.

Telugu real love story 

ముందే చెప్పచు కదరా..? నేను నచ్చకపోతే, తన మనసులో ఉన్న ఆవేదన మొత్తం స్నేహితులతో చెప్పుకున్నాడు. అందరు సదానందం కి దైర్యం చెప్పారు. అరేయ్ ఏమి కాదు. వదిలేసేయ్. ఇంకా అ అమ్మాయిని మర్చిపో. ఇక నువ్వు నిద్రపోర ఏమి కాదులే. అన్నారు. కానీ సదానందం మాత్రం, తట్టుకోలేక పోయాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, జీవితాంతం తనతో ఉంటుంది అనుకున్న అమ్మాయి. వేరేవాడిని పెళ్లి చేసుకుంటుంది. తను లేని జీవితం నాకు వద్దు అనుకున్నాడు. అందుకే  ఆరోజు రాత్రి రైలు కింద పడి చనిపోయాడు. 

Story continued 

మరుసటి రోజు ఇతను చనిపోయిన విషయం పట్టాల దగ్గర వేరే వాల్లు చూసి పోలీస్ లకి తెలియచేసారు. రెండు రోజులకి ఇతని తల్లిదండ్రులు కు  చనిపోయిన విషయం తెలిసింది. మీరు చనిపోతే మీ తల్లిదండ్రులు చాలా బాధ పడతారు. అమ్మాయి ప్రేమించక పోతే చనిపోకండి. తర్వాత మిమ్మల్ని ఇష్టపడే వాల్లు చాలా బాధ పడతారు.

Life is very pain full

ఇలాంటి సంఘటన ఇంకొకటి ఉంది. కానీ ఇది అమ్మాయిది.అమ్మాయి వయసు 16 సంవత్సరాలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇ అమ్మాయి పదవ తరగతి నుండి ప్రేమ ప్రయాణం జరుపుతాంది. ప్రేమిస్తున్నాను అన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. పది నుండి వాడు తన కోరికలు తీర్చుకుంటూ ఉన్నాడు. అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండ  తొమ్మిది నెలలు బిడ్డను మోసింది. ఒకరోజు కడుపు నొప్పి చాలా ఎక్కువగా రావడంతో హాస్పిటల్ కి తీసుకోని వెళ్లారు. అక్కడ ఉన్న డాక్టర్లు. అమ్మాయికి పరీక్షలు చేసి ఆమె గర్భవతి అని చెప్పేసారు. ఇంకా అమ్మాయి తల్లిదండ్రులు ఏమి చేయలేక. తమ బిడ్డ దగ్గర అసలు విషయం తెలుసుకున్నారు. ఎవరు మోసం చేసారు అని తెలుసుకొని.


Police station 

ఒక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. పోలీస్ లు మోసం చేసిన వాడిని అరెస్ట్ చేసి. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. చూసారా..? తెలిసి తెలియని వయసులో ప్రేమ. నిజంగా పెళ్లి చేసుకునే పాటు అయితే నే. కలవాలి లేకుంటే లేదు. చాలా మంది అమ్మాయిలు మోసం చేస్తారు. కానీ కొంతమంది అమ్మాయిలు మాత్రమే మోసపోతారు. నిజంగా ప్రేమించే వారిని, ప్రేమించండి ఇలా వాడుకొని వదిలేసే వాడిని కాదు. ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వాటిని కూడ మీకు తెలియచేస్తాను.

అమ్మాయి మోసపోతే అమ్మాయకత్వం.

అదే అబ్బాయిలు మోస పొతే అతని మంచితనం.

చాలా మంది అబ్బాయిలు నిజాయితీ గ ప్రీమిస్తారు అందుకే ఓడిపోతారు.

కొంతమంది అబ్బాయిలు మోసం చేస్తారు అందుకే గెలుస్తారు. బాగా వాడుకుంటారు వదిలేస్తారు.


మీరు ఎవరిని ప్రేమించిన నిజాయితీ గ నే ప్రేమించండి అబ్బాయిలు. వారికే తెలుస్తుంది వజ్రాన్ని కోల్పోయమని.


Post a Comment

0 Comments