Ticker

6/recent/ticker-posts

మీ ఆధార్ కార్డును ఎవరైనా ఉపయోగించారా? తెలుసుకోండి ఇలా


 Aadharcard card మీ ఆధార్ కార్డు ను మీకు తెలియకుండ ఎవరైనా ఉపయోగిస్తే మనం ఎలా తెలుసు కోగలము..?

ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది తప్పని సరి. మనం ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలన్న, ఇంకా హాస్పిటల్, ప్రభుత్వ చౌక దుకాణాలు, ఇంకా ప్రభుత్వం కు సంబందించిన అన్ని విషయాలు కు ఆధార్ కార్డు తప్పని సరి. అలాంటి ఆధార్ కార్డు మనకు తెలియకుండ వేరే వేరే వాటికి ఎవరైనా వాడి ఉంటే మనం తెలుసుకోగలము. ఇ అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇంతకు ముందు sim cards తీసుకోవాలి అంటే ఆధార్ కార్డు, ఒక ఫోటో ఉంటే సరిపోతుంది. మనకు తెలియకుండ Sim's తీసుకునే వాల్లు. కానీ ఇప్పుడు అలా లేదు. Sim's తీసుకోవాలి అంటే ఎవరిదీ ఆధార్ కార్డు ఉంటే వాల్లు కచ్చితంగా ఉండాలి. మీ ఆధార్ కార్డు ఎక్కడ ఎక్కడ వాడరో పూర్తి సమాచారం తెలుసుకోండి.


క్రింద ఉన్న విదంగా మీరు చేయండి.


1. మొదటగా మీరు మీ మొబైల్ కానీ లేదా కంప్యూటర్ లో క్రోమ్ బ్రౌజర్ కానీ తెరవండి.


2. అందులో uidai. gov.in అనే ఆధార్ వెబ్సైటు కి వెళ్ళాలి.


3. అక్కడ home లో  my aadhar కి వెళ్ళండి.


4., మై ఆధార్ క్లిక్ చేసిన తర్వాత, మై ఆధార్ సర్వీస్ పైన ఓపెన్ చేయండి.


5. అక్కడ Aadhaar Authentication History అని ఉంటుంది.


6. దానిని ఓపెన్ చేయండి.

మీరు అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ని  నమోదు చేయండి. ఒకవేళ ఆధార్ నెంబర్ కాకుంటే Virtual ఐడి

ని అక్కడ నమోదు చేయవచ్చు.


7. అక్కడే ఒక కోడ్ ఉంటుంది. దానిని మీరు అక్కడ నమోదు చేయాలి.


8.  తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి.


9. మీ ఆధార్ కోసం ఇచ్చిన మొబైల్ కి ఒక కోడ్ అనేది వస్తుంది. నేను చెప్పిన విదంగా చేయండి.


10. ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ Authentication టైప్ అని ఉంటుంది.


11. అందులో All అని పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎదానికైనా సరే మీ ఆధార్ ఇచ్చివుంటే తెలుసుకోవచ్చు.


12. అలా కాకుండ వేరేది అక్కడ మీ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది పడతారు.


13. ఎప్పటి నుండి ఎప్పటికి కావాలో మీరు అక్కడ సెలెక్ట్ చేయవచ్చు.


14. అక్కడ మనం యాభై వరకు చూసుకోవచ్చు.


15. ఓటీపీ అని ఉంటుంది.  అక్కడ మీ మొబైల్ కి వచ్చిన. ఓటీపీ ని నమోదు చేయండి.


ఇంకా మొత్తం వివరాలు వస్తాయి. మన ఆధార్ కార్డు ఎక్కడ ఇచ్చినది, దేనికోసం ఇచ్చినది. మిరే చూసుకోండి.


మీకోసం నేను వీడియో ని కుడా ఇస్తాను. ఒకవేల మీకు ఇందులో ఉన్నది అర్థం కాకపోతే వీడియో ని చుడండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.



నేను రాసిన విషయం పైన మీ అభిప్రాయం మాకు తెలియచేయండి.


మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేస్తే ఒకేసారి ఆధార్ అధికారిక వెబ్సైటు కి వెళతారు.

https://uidai.gov.in/


మరిన్ని విషయాలు మీరు తెలుసు కోవాలి అనుకుంటే మన వెబ్సైటు ను అనుసరించండి.


అలాగే మీకు టెక్ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ng edit telugu అనే యూట్యూబ్ ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.


ఇ ఛానెల్ లో మీకు గేమ్స్, వాట్సాప్ కి సంబందించిన ట్రిక్స్, ఫేస్బుక్ ట్రిక్స్,వీడియో ఎడిటింగ్ apps, ఆధార్ కార్డు వివరాలు,ఫొటోస్ ఎలా ఎడిటింగ్ చేయాలి,రైతుకు సంబందించిన వివరాలు,కొత్త కొత్త మొబైల్స్, తక్కువ ధరలో మంచిగా ఉన్న మొబైల్స్,మన మొబైల్ లో ఫొటోస్ వాడాలి అంటే చాలా రకాల అప్స్ ఉన్నాయి. కానీ ఎటువంటి అప్స్ లేకుండ మనము మన వీడియోస్ లేదా ఫొటోస్ వంటి మన వ్యక్తిగత సమాచారం దాచవచ్చు. అలాగే ఎవరిదైనా మొబైల్ పోతే అందులో మన సమాచారం అంత ఉంటుంది, అ సమాచారం ఎలా డిలేట్ చేయాలి. మీ ప్రాంతం లో వర్ష సమాచారం ముందుగానే తెలుసుకోండి.మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి. మీ గ్రామం ఓటర్ వివరాలు మొత్తం మిరే సొంతంగా డౌన్లోడ్ చేయండి. మీకు రేషన్ కార్డు ఉంటే దాని వివరాలు కూడ మిరే మీ మొబైల్ లో తెలుసుకోండి.



ఒకవేల మీకు యూట్యూబ్ ఛానెల్ ఉంటే అందుకోసం మంచి అప్స్ కూడ మీకు చెప్తాను.మీరు ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయాలి అనుకుంటే మనం యూట్యూబ్ ఛానెల్  లేదా వెబ్సైటు ద్వారా తెలియచేయండి. మీరు ఎటువంటి డబ్బులు ఇవ్వ వలసిన పనిలేదు.


మీ బ్యాంక్ సమాచారం తెలుసుకోండి . కొత్త సమాచారం కోసం మన యూట్యూబ్ లేదా వెబ్సైటు ను మీరు అనుసరించండి.

మీరు కామెంట్ చేసిన 24 గంటలలో మీకు కచ్చితంగా సమాధానం ఇస్తాను.


Post a Comment

0 Comments