Ticker

6/recent/ticker-posts

ఏపీజే అబ్దుల్ కలాం జీవితంలో జరిగిన సంఘటనలు


 ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావి Apj abdul kalam

మన ఇస్రో ఇంత బాగా అభివృద్ధి చెందడానికి కారణం ఆయన. ఆయన మన రాష్టపతి గ కూడ పని చేసారు. కానీ ఈయన అంటే తెలియని వాల్లు ఎవరు ఉండరు చిన్న పిల్లల నుండి ముసలి వాల్ల వరకు. అబ్దుల్ అంటే తెలుసు. అందరి రాష్టపతుల కంటే ఈయన ప్రత్యక మైన వాడు.ఒక మచ్చ కుడలేని ఎంతో మంచివాడు.


ఆయన జీవిత చరిత్ర చాలా ప్రోత్సహం గ ఉంటుంది.


జన్మించినది :

  తమిళనాడు లోని రామేశ్వరం లో  1931 లో జన్మిచాడు. ఈయన ఒక ముస్లిం వ్యక్తి.


తండ్రి : జయలాలుద్దీన్

తల్లి : ఆశమ్మా


అబ్దుల్ గారి తండ్రి పడవ నడిపేవాడు.

అబ్దుల్ పూర్తి పేరు : అవూల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం


కలాం చిన్నపుడు న్యూస్ పేపర్స్ వేసేవాడు, అక్కడే ఉన్న స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు.కలాం కి చదువు అంతగా వచ్చేది కాదు. కానీ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఆశ మాత్రం ఉండేది. ఒకసారి కలాం చదువుతున్న స్కూల్ లోని ఒక ఉపాధ్యాడు ఒక సముద్రం వద్దకు తీసుకెళ్లి ఎగురుతున్న పక్షిని ఒకసారి చూడమన్నాడు. అప్పటి నుండి కలాం కి కూడ పక్షి లా ఎగరాలి అని అనుకున్నాడు. ఎలాగైనా పైలెట్ కావాలి అనుకున్నాడు. తిరుచ్చి లో జోస్సేప్ కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసాడు.తర్వాత మద్రాస్ లో mit లో చేరాలి అనుకున్నాడు. కానీ తండ్రి దగ్గర డబ్బులు లేవు అప్పుడు కలాం అక్క తను గాజులు అమ్మి కాలేజ్ కి డబ్బులు కట్టింది.తర్వాత అదే కాలేజ్ లో ప్రభుత్వం ఇచ్చే కాలేజ్ డబ్బులతో ఇంజనీర్ పూర్తి చేసాడు.పైలెట్ ఉద్యోగాలు కోసం వెళ్ళినప్పుడు

 అక్కడ 8 మాత్రం ఉన్నాయి కానీ అబ్దుల్ కి తొమ్మిదో స్థానం వచ్చింది అందువల్ల ఉద్యోగం రాలేదు. పైలెట్ కావాలి అనే కోరిక అబ్దుల్ కి తిరలేదు.

తర్వాత ఒక శాస్త్రవేత్త గ చేరారు  అప్పుడు స్పెస్ రీసెర్చ్ నుండి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వచ్చింది.


మన ఇండియా స్పెస్ రీసెర్చ్ లో కలాం కి ఉద్యోగం వచ్చింది. అక్కడ రాకెట్ ఇంజినీర్ గ సెలెక్ట్ అయ్యాడు.

ఇస్రో ని బాగా అభివృద్ధి చేసింది కలాం గారు, శారబాయ్. భారత అంతరీక్ష లో కలాం గారి కృషి ని చూసి. ఇందిరాగాంధీ, కలాం కి ఫోన్ చేసి మరి అభినందనలు తెలియచేసారు.

తర్వాత కలాం గారికి చాలా అవార్డ్స్ వచ్చాయ్ : భారత్ రత్న, పద్మ విభూషణ్, హూవర్ మెడల్, పద్మ భూషణ్, ఇంకా చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు.భారత దేశం కోసం ఎన్నో ఆయుధాలు కూడ తయారు చేసారు. మన దేశం ఆయుధాల కోసం వేరే దేశం మీద ఆధారపడకూడదు అనేది ఈయన ఆలోచన. అందుకే భారతదేశం కోసం ఎన్నో చేసారు.


కలాం గారి జీవితంలో కోపం అనేది రాదు అంట.

ఈవిషయం ఆయనతో పని చేసే చాలా మంది చెప్పారు. తను చేస్తున్న పనిలో తప్పులు జరిగితే తనమిదే వేసుకునేవాడు అంట. ఒక వేల పని సక్సెస్ అయితే పేరును మాత్రం అందరికి ఇచ్చేవాడు.

మన భారతీయులు అనుకుంటే ఏమైనా చేయగలరు కానీ చేయరు. ఎందుకంటే. మన భారతీయులు ఎప్పుడు పేదవారు కాదు. వాల్ల ఆలోచనలు మాత్రమే పేదగా ఉంటాయి అని. మన వాల్లు ఆలోచించాలి మనం ఎందుకు చేయలేము అని. అని చెపుతారు అయన. ఏపీజే అబ్దుల్ గారు ఏకగ్రీవంగా  11 వ రాష్టపతి గ ఎంపిక అయ్యారు. 2002 నుండి 2007 వరకు ఆయన పదవిలో ఉన్నారు.ఒక రాష్ట్రపతి కావాలి అంటే రాజకీయంగా పోటీ చేసి ఎన్నెన్నో విషయాలు తెలిసి ఉండాలి. కానీ ఎలాంటి రాజకీయం అనుభవం లేకున్నా రాష్ట్రపతిగా వచ్చారు.

 అయన పదవిలో ఉన్నపుడు, ప్రభుత్వం పెద్ద ఇల్లు ఇచ్చిన అందులో ఉండలేదు.

ఒక సామాన్యుడు లా  ఒక చిన్న గదిలోనే ఉండేవారు. ఆయన పనివాళ్ళతో కలిసి కింద కూర్చొని మరి భోజనం తినేవాడు. అంతేకాదు ఒక రాష్టపతి అంటే చాలా పని ఉంటుంది. కానీ చిన్నపిల్లలు అయనకోసం ఉత్తరాలు రాస్తే ఆయనే స్వయంగా తిరిగి జవాబులు ఇచ్చేవారు. ఏపీజే కి ఇంకొకపేరు ఉంది. అదే పీపుల్స్ ప్రసిడెంట్ ఎందుకంటే ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎక్కువమంది జనాభా ను కలిసింది ఇయనే.పల్లెటూర్లను అభివృద్ధి పరచటానికి ఒక సంస్థ ను కుడా ఏర్పాటు చేసారు దాని పేరు, పోరా. తనకి వచ్చిన ఆదాయం ట్రస్ట్ కి ఇచ్చేవారు.ప్రతి యువత గొప్పగ ఆలోచించాలి అని ఎన్నో కార్యక్రమాలు చేసారు.చివరి ఆయన ఒక ఇల్లు కుడా తనపేరుమీద లేదు. తన బట్టలు, పుస్తకాలు,మాత్రమే తన ఆస్తి.


ఇలాంటి మేధావి ఇంకా రాడు లేడు.

ఆయన చాలా పుస్తకాలు రాసారు. ఒకవేల మనం ఆయన గురించి తెలుసుకోవాలి అంటే. అ పుస్తకాలు చదవాలి.

ఏపీజే గురించి ఎంత చెప్పిన తక్కువే.


ఇ స్టోరీ పైన మీ అభిప్రాయం తెలియచేయండి.Post a Comment

0 Comments