Ticker

6/recent/ticker-posts

మీకోసం రాస్తున్న ప్రేమకథ

మీకోసం రాస్తున్న ప్రేమకథ ( Telugu real story for you )


 తెలుగు కథ :

నేను మీకు ఒక ప్రేమకథ చెపుతాను. మన  లవ్ స్టోరీ కథలో అమ్మాయి పేరు ముబీన.ముస్లిమ్స్ అమ్మాయి. ఇది నేను మీకోసం రాస్తున్న ప్రేమ కథ. ఒక పల్లెటూరు లో జిల్లా పరిషత్ హైస్కూల్ ఉండేది. అక్కడ సోము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఇతను చాలా మంచివాడు. స్కూల్ లో ఇతనికి మంచిపేరు ఉంది. అందరు ఇతన్ని మెచ్చుకునే వాల్లు. అలా అందరు మెచ్చుకుంటూ ఉంటే అతన్ని చూసి. సోము స్నేహితులు ఓర్వలేక పోయేవాళ్లు ఎలాగైనా సోముకి చెడ్డపేరు తీసుకోని రావాలి అని చాలా సార్లు చూసారు కానీ ఒక్కసారి కుడా ఏమి చేయలేక పోయారు. అలా ఒకసారి.


ఎగ్జామ్స్ సమయంలో


సోము పుస్తకాలు కనబడకుండా చేసారు. అసమయంలో సోముకి పుస్తకాలు ఇచ్చి చాలా సహాయం చేసింది. మన ముస్లిమ్స్ అమ్మాయి ముబీన. ఈవిషయం తెలుసుకున్న సోము స్నేహితులు ఎలాగైనా సోముకి చెడ్డ పేరు తీసుకోని రావాలి అని. మల్లి పథకం వేశారు. ఇసారి ముబీన మరియు సోము ఇద్దరు కలిసి క్లాస్ రూమ్ లో నోట్స్ రాసుకుంటున్నారు. కానీ సోము స్నేహితులు మాత్రం ఉపాధ్యాయులకు అందరికి వేరే విషయాలు చెప్పి పిలుచుకొని వచ్చారు.


అసలు సోము ఎలాంటి వాడో తెలుసుకున్న ఒక ఉపాద్యాయుడు. మిగితా పిల్లలు ఎంత చెప్పిన వినలేదు.సోమును ఏమి అనలేదు 

. ముబీన వేరే ఊరునుండి స్కూల్ కి వస్తుంది. స్కూల్ లో అ సంఘటన జరిగిన రోజునుండి.ప్రతిరోజు ముబీన కోసం ఎదురుచూస్తుండేవాడు. ఇద్దరు చాలా మంచి స్నేహితులు గ మారిపోయారు. ఇద్దరు ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవాళ్ళు.అలా ఉండగా వారి మధ్య ప్రేమ చిగురించింది.


చాలా తొందరగా స్కూల్ కి
వెళ్ళేవాడు.


బస్సు కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే బస్సు వస్తుందో అప్పటినుండి ఎదో తెలియని వైబ్రేషన్ సోముకి అనిపించేది.కానీ తన ప్రేమ విషయం మాత్రం ముబీనకు చెప్పలేదు. ఇంతకీ విల్లు ఎన్నో క్లాస్ చదువుతున్నారో చెప్పలేదు కదా..? తొమ్మిది చదువుతున్నారు. ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో వాల్ల ఇద్దరి మధ్య ప్రేమ రాగాలు పుట్టాయి. తర్వాత విల్లు.పదవ తరగతి కి వచ్చారు. ఒకరోజు సోము ఉదయాన్నే స్కూల్ కి వచ్చాడు. పదవతరగతి కావడం వల్ల. ఉదయం క్లాస్ ఉంది. సోము చదువు మీద ధ్యాసలో ఉన్నాడు. అప్పుడే తన కలల రాణి వచ్చింది. ఆరోజు ముబీన పుట్టినరోజు స్కూల్ డ్రెస్ లో కాకుండ. కలర్ డ్రెస్ లో వచ్చింది. అచ్చం ఏంజెల్ లా ఉంది. సోము మాత్రం తనవైపు చూస్తూ ఉండిపోయాడు.స్కూల్ లో కొన్ని వ్యాస రచన మరియు, మిగితా ప్రోగ్రామ్స్ జరిగాయి. సోము కొన్నిటిలో మొదటి బహుమతి తెచ్చుకున్నాడు. మరుసటి రోజు. ముబీన సోముకి తన ప్రేమ విషయం చెప్పింది. సోము ఒకే చెప్పేసాడు. ఒకరోజు ముబీన అత్తగారు స్కూల్ ఉండే ఊరికి వచ్చింది. అప్పుడు ముబీన సోము గురించి చెప్పి సోమును చూపిస్తుంది. అక్కడి నుండి మనోడు భయపడుతూ వెళ్ళిపోతాడు.మరుసటి రోజు స్కూల్ లో


అందరు మనోడి వైపు చూస్తూ నవ్వుతు ఉంటారు. అసలు ఎందుకు నవ్వుతున్నారో మనోడికి తెలియదు. అప్పటి నుండి అందరు లవర్ బాయ్ అని పిలిచేవారు. మనోడు ఎవరోతోను ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అందరు ఎవరొకొద్ది వాల్లు ఆడుకుంటున్నారు మనవడు మాత్రం ఒకచోట కూర్చొని మొబినని చూస్తూ ఉన్నాడు.తన ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. భాగచదివే మనోడు చదవడమేమానేసాడు. తను మాత్రం బాగా చదువుతుంది. మనోడు కి 70% చదువుతే. మనోడి ఏంజెల్ మాత్రం 50% అన్నమాట. స్కూల్ లో అందరు ఉన్నారు. ఒక స్వీట్ తెచ్చుకొని తింటూన్నాడు. అప్పుడే,అ అమ్మాయి చూసింది. మనోడు సైగలు చేస్తున్నాడు అన్నమాట నీకు కావాలా..? అని, నాకు వద్దులే అంటు కనులతో సైగలు చేసింది అమ్మాయి. ఇదంతా పక్కన ఉన్న స్నేహితులు చూస్తూ ఉన్నారు. మనోడిని ఇంకా రెచ్చగొట్టారు. ఇలా ప్రేమ జరుగుతుంది అప్పుడే పదవ తరగతి చివరి పరీక్షలు రాబోతున్నాయి. ఒకరోజు మనోడు స్కూల్ కి రాలేదు. అదేరోజు విల్ల సార్ కూడ రాలేదు. అందరు ఎవడి లవర్ తో వాడు అన్నట్లు ఎలాపడితే అలా చేసారు. మరుసటి రోజు మనోడు వచ్చాడు. విల్ల సార్ కి ఎవరో కంప్లైంట్ చేసారు. నిన్న జరిగిన విషయం అంత. అందరిని నిలబెట్టారు. ఎవడు ఏమి చేసారో ఒప్పుకోండి లేకుంటే. దెబ్బలు పడతాయి. అన్నాడు. మనోడు ఏమి చెప్పకుండా నిశబ్దంగా నిలబడాడు. ఎందుకంటే నిన్న మనోడు స్కూల్ కి రాలేదు కదా..?

చివరికి అలా నిలబడిపోయాడు

పరీక్షలు అన్ని అయిపోయాయి. ముబీన మనోడికి కనిపించడం అదే చివరి సారి. ఇంకా తను ఎప్పుడు కనబడుతుందా..? అని ఎదురు చూస్తూ ఉండిపోయాడు..ఫ్రెండ్స్ ఇ కథ కేవలం కల్పించి రాసినది


 ఒకవేల మీకు ఇ కథ నచ్చితే మీ స్నేహితులు కి షేర్ చేయండి. మీకు తెలిసిన రియల్ స్టోరీ గురించి చెప్పాలి అనుకుంటే.

swathipost964@gmail.com కి మెయిల్ చేయండి

వాట్సాప్ నెంబర్ 9542116574 కి కుడా తెలియచేయవచ్చు.

ఇ కథ గురించి మీ కామెంట్ తెలియచేయండి.


Tags:


Telugu real love stories


Telugu premakathalu


motivation stories in telugu


Post a Comment

0 Comments