Ticker

6/recent/ticker-posts

రజినీకాంత్ గారి గురించి అసలు నిజాలు తెలుసా..?


 Rajinikanth real life story :


ఆయన ఒక చిన్న కుటుంబం నుండి వచ్చాడు. 
ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఆయనే రజినీకాంత్ ఆయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. సినిమాలోకి వచ్చాక పేరు మార్చుకున్నాడు.

Bio data


జననం : 1950/12/12

జన్మించిన స్థలం : కర్ణాటక ( భారత్ )

ప్రస్తుతం ఉంటున్న స్థలం : చెన్నై

ఆయనకు ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి.

 1 రజిని  2,సూపర్ స్టార్. తమిళనాడు లో చాలా మంది అభిమానులను తనసొంతం చేసుకున్నారు.
స్టార్ గారు వృత్తిపరంగా  : నటుడు.

అయన మతం : హిందూ.

భార్య  : లత రజినీకాంత్.

రజిని తండ్రి పేరు : రామోజీ రావు గయక్వాడ్.

తల్లిగారి పేరు  : జిజబాయ్.

రజిని గారికి ఒక వెబ్సైటు కుడా ఉంది.

దాని పేరు, రజిని ఫాన్స్. కాం.
అయన తమిళ్ లో మొదటి సినిమాలో నటించాడు.
 మొదటి సినిమా పేరు అపూర్వ రాగంగల్.
దర్శకుడు కె. బాలచందర్.
ఇ సినిమా 18/8/1975 లో విడుదల అయింది.

ఆయన మొత్తం సినిమాలు 164


ఆయన నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలకు సంగీతం అందించిన వారు ఎమ్మెస్ విశ్వనాధ్ న్, ఇళయరాజా.

ముఖ్య సంగీత దర్శకులు.


రజినీకాంత్ గారు నటించిన భాషలు,


 తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం,హిందీ,బెంగాలీ. వంటి బాషలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అప్పటి నుండి ఇప్పటి దాక మొత్తం సినిమాల పేర్లు.


1) అపూర్వ రాగంగల్ 
2 ) కథసంగమ
3 ) అంతులేని కథ 
4 ) మూన్రు మూడిచ్చు 
5 ) బాలు జెను 
6 ) అవర్ గల్ 
7 ) కవి కుయిల్ 
8 ) రఘపతి రాఘవ రాజారామ్ 
9 ) చిలకమ్మ చెప్పింది 
10 ) బువున్నా ఒరు కెల్వి కురి 
11 ) ఒండు ప్రేమాడే కథే 
12 ) 16 వయతి నీలే
13 ) సహో దరర పావాల్ 
14 ) ఆడు పులి అట్టం 
15 ) గాయత్రి 
16 ) కుంకుమ రక్షే 
17 ) ఆరు పుష్పాంగల్ 
18 ) తొలి రెయి గడిచింది 
19 ) ఆమె కథ 
20 ) గలాటే సంసార
21 ) శంకర్ సలీమ్ సైమన్ 
22 ) కిలాడి కిట్టు 
23 ) అన్నదమ్ముల సవాల్ ( రిమేక్ సినిమా )
24 ) అయిరం జన్మంగల్ 
25 ) మాతు తప్పడ మాగ 
26 ) మంగుడి మైనర్ 
27 ) భైరవి 
28 ) ఇలామై ఒంజలాదూకిరాతూ
29 ) సదురాంగం 
30 ) వణక్కతుకురియా కథళీయే
31 ) వయసు పిలిచింది 
32 ) ముల్లుమ్ మాలరూమ్ 
33 ) ఇరైవన్ కొడుతా వరం
34 ) తప్పిడా తలా
35 ) తప్పు తలంగల్
36 ) అవల్ అప్పడితన్
37 ) థాయ్ మీతు సత్యం
38 ) ఎన్ కెల్విక్కు ఎన్నా బాతిల్
39 ) జస్టిస్ గోపీనాథ్
40 ) ప్రియా
41 ) ప్రియా
42 ) కుప్పట్టు రాజా
43 ) ఇద్దరు అసాద్యులే 
44 ) అల్లావుదీనుమ్ అల్బుత విలక్కుం
45 ) నినైతలే ఇనిక్కుం
46 ) అందమైన అనుభవం 
47 ) అల్లాదీనమ్ అర్పుత విలక్కుం
48 ) ధర్మ యుద్దం
49 ) నాన్ వాజవైప్పెన్
50 ) టైగర్ 
51 ) ఆరిలిరుంతు అరుబాతు వారై
52 ) అన్నై ఓరు అలయం
53 ) అమ్మ ఎవరికైనా అమ్మే 
54 ) బిల్లా
55 ) రామ్ రాబర్ట్ రహీమ్ 
56 ) అన్బుక్కు నాన్ ఆదిమై
57 ) కాళి
58 ) మాయదారి కృష్ణుడు 
59 ) నాన్ పోటా సవాల్
60 ) జానీ
61 ) కాళీ 
62 ) ఎల్లమ్ ఉన్ కైరాసి
63 ) పొల్లాధవన్
64 ) మురట్టు కలై
65 ) తీ 
66 ) కజుగు
67 ) తిల్లు ముల్లు
68 ) గార్జనై
69 ) గార్జనమ్
70 ) నేత్రికాన్
71 ) గార్జనే
72) రణువ వీరన్
73 ) పోక్కిరి రాజా
74 ) తనికట్టు రాజా
75 ) రంగా
76 ) పుతుకవితై
77 ) ఎంకీయో కెట్టా కురల్
78 ) మూండ్రు ముగం
79 ) పాయూమ్ పులి
80 ) తుడిక్కుం కరంగల్
81 ) అంధ కనూన్
82 ) థాయ్ వీడు
83 ) శివప్పు సూరియన్
84 ) జీత్ హమారీ
85 ) అదుత వరిసు
86 ) తంగా మగన్
87 ) మేరీ అదాలత్
88 ) నాన్ మహన్ అల్లా
89 ) తంబిక్కు ఎంతా ఓరు
90 ) కై కొడుక్కుం కై
91 ) ఈతే నాసావాల్
92 ) అన్బుల్లా రజనీకాంత్
93 ) గంగ్వా
94 ) నల్లవనుకు నల్లావన్
95 ) జాన్ జాని జనార్థన్
96 ) నాన్ సిగాప్పు మణిథన్
97 ) మహాగురు
98 ) అన్ కన్నిల్ నీర్ వజిందల్
99 ) వాఫదార్
100 ) శ్రీ రాఘవేంద్ర 
101 ) బేవాఫాయి
102 ) పాడిక్కదవన్
103 ) మిస్టర్ భరత్
104 ) నాన్ ఆదిమై ఇల్లాయ్
105 ) జీవన పోరాటం 
106 ) విదుతలై
107 ) భగవాన్ దాదా
108 ) అస్లీ నక్లి
109 ) దోస్తీ ధుష్మాన్
110 ) మావీరన్
111 ) వెలైకరన్
112 ) ఇన్సాఫ్ కౌన్ కరేగా
113 ) ఓర్కవళన్
114 ) మణితన్
115 ) ఉత్తర దక్షన్
116 ) తమచ
117 ) గురు శిష్యన్
118 ) ధర్మతిన్ తలైవన్
119 ) బ్లడ్ స్టోన్
120 ) కోడి పరకుతు
121 ) రాజతి రాజా
122 ) శివ
123 ) రాజా చిన్న రోజా
124 ) మాపిళ్ళై 
125 ) భ్రాష్టచార్
126 ) చాల్‌బాజ్
127 ) పనకరన్
128 ) అతిసయ పిరవి
129 ) ధర్మడోరై
130 ) హమ్
131 ) ఫరిష్టే
132 ) ఖూన్ కా కర్జ్
133 ) ఫూల్ బానే అంగారే
134 ) నట్టుక్కు ఓరు నల్లవన్
135 ) దళపతి 
136 ) మన్నన్ 
137 ) త్యాగి
138 ) అన్నామలై
139 ) పాండియన్
140 ) ఇన్సానియత్ కే దేవతా
141 ) యేజామన్
142 ) ఉజైపాలి
143 ) వల్లి
144 ) వీర
145 ) బాషా 
146 ) పెదరాయుడు 
147 ) అటాంక్ హాయ్ అటాంక్
148 ) ముత్తు 
149 ) భాగ్యదేవ్త
150 ) అరుణాచలం 
151 ) నరసింహ 
152 ) బులుండి
153 ) బాబా 
154 ) చంద్రముఖి 
155 ) శివాజీ 
156 ) కుచేలన్ 
157 ) సుల్తాన్ ది వారియర్ 
158 ) రోబో 
159 ) కొచ్చాడియన్ 
160 ) విక్రమసింహ
161 ) లింగా 
162 ) కబాలి 
163 ) కాలా 
164 ) రోబో 2. O

మరిన్ని విషయాలు ఈయన గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి.తప్పకుండ మీకు తెలియచేస్తాము.


Post a Comment

0 Comments