Ticker

6/recent/ticker-posts

సోనూసూద్ గురించి అసలు నిజాలు


Sonusood biography - How many names - ( Real fact's of sonusood )సోనూసూద్ గురించి అసలు నిజాలు

 సోనూసూద్ అసలు ఇ పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే అయన చాలా మంచి పనులు చేసారు కరోనా సమయం లో ఎంతో మందికి ఉపాధి కలిపించారు ఎంతో మందిని తమ సొంత గ్రామానికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం కలిపించారు అయన

అయన గురించి తెలుసుకుందాం.

సోనూసూద్ గారికి ఇంకా ఇతర పేర్లు ఉన్నాయి అవి సోను, హ్యాండ్సమ్ విలన్, పుట్టిన సంవత్సరం 30 జులై  1972/1973, ఈయన మన భారతీయుడు వృత్తి వ్యవసాయం,

ఈయనకు 2012 లో అవార్డ్స్ కూడా వచ్చాయ్ అది



గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ పురస్కారాల అవార్డు ఈయన కొన్ని బాషలలో నటించాడు. తెలుగు తమిళ్, హిందీ వంటి చిత్రాలలో నటించాడు అంతే కాకుండా ఈయన నాటకాలు కూడా నటించేవాడు,

ఒక చిత్రానికి నంది పురస్కారం అవార్డ్స్ కూడా వచ్చాయ్,

సినిమా పేరు అరుంధతి, అయన సినిమా ప్రవేశం 1999 లో జరిగింది, ఆయన జాతి పంజాబీ,ఆయన భార్య పేరు సోనాలి,



సోనూసూద్ జీవిత విశేషాలు


పుట్టిన ప్రాంతం పంజాబ్ లో మోగ అనే పట్టణంలో పుట్టారు. చదువు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసారు. సోనూసూద్ మోడలింగ్ చేసేవాడు, అలాగే ర్యాంప్  వాక్, ఫ్యాషన్ షో, ఇలా చేసేవాడు. అప్పుడే సినిమా లోకి వెళ్ళాలి అనుకున్నాడు, దానికోసం నటణలో  నెల రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు.

మొదటి చిత్రం కుళ్ళలగర్ అనే సినిమా లో ప్రవేశం 1999, పూజారి పాత్ర చేసారు. అయన గ్యాంగ్ స్టర్ గ కూడా చేసారు, అయన  కి బాలీవుడ్ లో నటించాలి అని  కోరిక ఉండేది.

అయన నటించిన సినిమాలు

 హ్యాండ్సప్, సినిమా లో 2000 సంవత్సరం నటించాడు,

షాహిద్ ఏ ఆజం సినిమాలో భగత్ సింగ్ పాత్ర చేసారు, 2002 లో ఇ సినిమా వచ్చింది.

యువ అనే సినిమా లో అభిషేక్ బచ్చన్ తమ్ముడు గ అయన నటించారు, సూపర్ సినిమా లో నాగార్జున పక్కన నటించారు, అందులో ఒక దొంగ గ బలే నటించారు సోనూసూద్ గారు,

ఆయనకు మంచి పేరు తెచ్చిన సినిమా ఇందులో పశుపతి పాత్ర, మంచి గుర్తింపు తెచ్చింది.

నంది పురస్కారం కూడా ఇ సినిమా వల్లనే వచ్చింది. ఇ సినిమా ద్వారా ఉత్తమ విల్లన్ అనే పేరు వచ్చింది.


సోనూసూద్ నీ ఒక దేవుడిగా కూడా పూజిస్తారు

ఎందుకంటే అయన కరోనా సమయంలో ఎంతో మందికి సేవ చేసాడు, అలాగే వారికీ ఉపాధి కూడా కలిపించారు, అంతే కాకుండా ఈయనకు ఒక వెబ్సైటు కూడా ఉంది , ప్రవాసి రోజ్గర్ వెబ్సైటు ఉంది, దీని ద్వారా కూడా ఉపాధి అందించాడు.

అయన వృత్తి నటుడు కానీ సేవలు కూడా చేస్తాడు.


అయన నటించిన తెలుగు సినిమాలు


1) అమ్మాయిలు అబ్బాయిలు ( 2003)

2) సూపర్ ( 2005 )

3) అతడు ( 2005 )

4) చంద్రముఖి ( 2005 )

5) అశోక్ ( 2006 )

6) మిస్టర్ మేధావి ( 2008 )

7) నేనే ముఖ్యమంత్రినైతే ( 2009 )

8) ఏక్ నిరంజన్ ( 2009 )

9) ఆంజనేయులు ( 2009 )

10) అరుంధతి ( 2009 )

11) శక్తి ( 2011 )

12) దూకుడు (2011 )

13) కందిరీగ ( 2011 )

14) తీన్ మార్ ( 2011 )

15) ఊ కొడతారా ఉలిక్కి పడతారా ( 2011 )

16) జులాయి 

17) ఆగడు 

18) అభినేత్రి 

19) సీత 


హిందీలో నటించిన సినిమాలు


1) జోదా అక్బర్


మిగితా సినిమాలు


1) హ్యాపీ న్యూ ఇయర్ ( 2014 )

2) కుంగ్ పూ యోగ ( 2017 )

3) సిం మ్బ ( 2018 )

4)  ఎంటర్ టైన్ మెంట్  ( 2014 )

5) దబాంగ్ ( 2010 )

6) ఆర్ రాజ్ కుమార్ ( 2013 )

7) రామయ్య వస్తావయ్య  ( 2013 )

8) ఏక్ వివాహ్ ఇసాబీ  ( 2008 )

9) Alludu adhurs ( 2021 )

10) పల్టాన్  ( 2018 )

11) షూట్ అవుట్ ఎట్ వాడల ( 2013 )

12) pritviraj  ( 2020 )

13) ఆషిక్ బనాయా అప్నే ( 2005 )

14) మని కర్ణిక  ( 2019 )

15) acharya ( 2021 )

16) Devi 2 ( 2019 )

17) తిమ్మిరి ( 2011 )

18) సింగ్ ఈజ్ కింగ్ ( 2008 )

19) భాయ్ ( 2013 )

20)  భుడ్డా  హోగా తెరా భాప్ ( 2011 )

21) గబ్బర్ ఈజ్ బ్యాక్ ( 2015 )

22) కురుక్షేత్ర ( 2019 )

23) షిషా ( 2005 )

24) దబాంగ్ 2 ( 2012 )

25) padmaavat ( 2018 )

26) విష్ణువర్ధన్ ( 2011 )

27) మాక్సీ మామ్ ( 2012 )

28) కళ్ళజహాగర్  ( 1999 )

29) మద గజ రాజ 

30) dhoondte Reh jaaoge ( 2009 )

31) Thamezhara

32) సాహసం  ( 2016 )

Post a Comment

0 Comments