Ticker

6/recent/ticker-posts

ఇంటింటికి సరకుల విధానం ప్రారంభం


ఇంటింటికి సరకుల విధానం ప్రారంభం


 సరుకుల డోర్ డిలివరీ రేపటి నుండి ప్రారంభం అవుతుంది ప్రతి ఒక్కరు ఇంక ఇంటి వద్ద నే ఉంటు సరుకులు తీసుకోవ 
చ్చు.

ఒక కిరాణా షాప్ నుండి సరుకులు ఎలా వస్తాయో అలా ఏపీ లోని ప్రతి ఒక్కరికి సరుకులు వస్తాయి.


ఒక నెలలో 18 రోజులు బియ్యం, సరుకుల పంపిణీ విధానము జరుగుతుంది.



నెలకు 18 రోజులు జరిగే సరుకుల పంపిణీ విధానం లో రోజుకు 90 సరుకుల ప్యాకెట్ లు పంపిణీ చేయాలి. ఇ విధానం మొదలు కావడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి జగన్ గారు, దీనిని  రేపు ప్రారంభించ నున్నారు. అంతే కాకుండే ఇ పంపిణీ విధానం రేపటి నుండి అమలులోకి వస్తుంది.




సరుకుల నాణ్యత విషయం లో అన్ని మంచివి కావాలి

అని, ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.అందరికి నాణ్యమైన బియ్యం అలాగే సరుకులు అన్ని, వినియోగదారులకు  తమ ఇంటికి మొబైల్ వాహనం ద్వారా అందేలా చూడాలి అని ఆదేశాలు జారీ జరుగుతుంది.



ఇ పథకానికి 830 కోట్లు సంవత్సరానికి అవుతుంది.

దీనికి ప్రతి విషయం లోను జగన్ గారు మంచిగా చూసుకుంటున్నారు. రేపు 2.500 మొబైల్ వాహనాలు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించినున్నారు. ఇవి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబదించినవి.


ఇంతకు ముందు బియ్యం పంపినిలో నూకలు, అలాగే రంగు మరియు ఇతర సమస్య లు, ఇలాంటి వీ ఏమి ఉన్నాయో ఇకమీదట అలా జరగకూడదు అని చూస్తున్నారు. అలాగే చాలా మంది తినని బియ్యం తినని రకాలు ఉన్నాయి ఇక అలా ఉండకూడదు అని నాణ్యమైన, అందరూ తినగలిగే బియ్యం పంపిని చేయబోతున్నారు.



అందరు బియ్యం నాణ్యత విషయం లో చాలా అసంతృప్తి గ ఉన్నారు ఇకమీదట అలా జరగకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే సరుకుల విషయం లో, వాటి నాణ్యమైన విషయం లో, పౌరసరఫరాల శాఖ, మంచిగా కసరత్తు చేస్తుంది.


అంతే కాకుండా పౌరసరఫరాలు శాఖ స్వయంగా ముందుకు వచ్చి ప్రతి రైతు దగ్గర ఉన్న బియ్యం ను పరిశీలించి మరి కొనుగోలు చేస్తుంది.


ముక్యంగా నాణ్యత విషయం లో ఏ మాత్రం వెనుకకు తిరుగదు.


 అంతే కాదు నాణ్యమైన బియ్యం మిల్లింగ్ సమయంలో నేను నూకలు 15 శాతం కి దగ్గించి, అలాగే దెబ్బతిన్న బియ్యనికూడా 1.5 శాతం వరకు తగ్గించి, మెరుగు పరిచిన బియ్యాన్ని కార్డు దారులుకు పంపిని చేయడం జరుగుతుంది.


మన చోక దుకాణాలు లో సరుకులు తప్పుదారి పడుతున్నాయి, అంతే కాకుండా సమయపాలన అనేది కూడా లేకుండా చేస్తున్నారు. దుకాణా దారులు, అందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా కార్డు దారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకోవడం జరిగింది.


చాలా మాది వృద్దులు అలాగే, వికలాంగులు.


 ఇంకా రోజువారీ vetanalu కోల్పోతున్న కూలీల దృశ్యం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకే ప్రభుత్వమే నిత్యావసర సరుకులను మొబైల్ వాహనాలు ద్వారా ఇంటికే పంపిని చేయడం జరిగింది. 


సరుకులు ఇస్తున్నపుడు కార్డు దారుల వేలిముద్రలు సేకరించి సరుకులు ఇవ్వడం జరిగితుంది


ప్రజలకు కచ్చితమైన తుకంతో సరుకులు ఇస్తారు.

ప్రతి బియ్యం బస్తాను చాలా బాగా సీల్ వేసి ఇస్తారు ఎందుకంటే కల్తీ అనేది జరగకూడదు కాబట్టి.

ప్రతి మొబైల్ వాహనానికి జీపీయస్ అనేది అమర్చడం జరిగుతుంది. దీనిని ఒక యాప్ ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చు, సరుకుల పంపిని విషయాలు, ఎప్పుడు పంపిని చేస్తారు రియల్ టైమ్ వివరాలు తీసుకోవచ్చు.


దీనివలన కార్డుదారులు సరుకులను కచ్చితంగా తీసుకోగలుగుతారు.

ఇ మొబైల్ వాహనం ద్వారా నెలలో 18 రోజుల పాటు సరుకులు పంపిని చేస్తారు.అలాగే ప్రతి రోజు 90 కార్డులు వరకు శరకులు అందచేయాలి. ప్రతివిషయం సోషల్ అడిట్ ఉంటుంది. దీనిగురించి. సరకుల తూకం ఎలక్ట్రానిక్ తో ఉంటుంది. కార్డు దారులకు అందరికి అత్యవసర సరకులు, బియ్యం, ఇంకా ముఖ్యమైన వాటిని, ఇంటివద్దనే అందించడానికి ఏపీ ప్రభుత్వం కు, 9.260 మొబైల్ వాహనాలు అవసరం అవ్వడం జరిగింది, దీనికి సుమారు 539 కోట్లు ఖర్చులు చేసి మొబైల్ వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది.



నిరుద్యోగ ఇవతకు అందరికి ఉపాధిలా ఉండాలి అని వివిధ కార్పొరేషన్ లా ద్వారా 60% సబ్సిడీకే మొబైల్ వాహనాలు అందివ్వడం జరిగింది. 


కేవలం అర్హులైన వారికీ మాత్రమే ప్రభుత్వం అందించింది.

ప్రతి వాహనం కొనుగోలు ధర 5.81.000 వేలు అవుతాయి. అంతే దీనిలో 60% అంతే దాదాపు 3.48.600 అన్నమాట.ప్రతి వాహనాలకు పౌరసరఫరాల శాఖ అద్దె చెల్లిస్తుంది, ప్రతి మొబైల్ వాహననాన్ని 6 సంవత్సరాలు పాటు వినియోగించుకుంటుంది.


ఇ మంచి కార్యక్రమం రేపు మన ప్రియతమా ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేయబోతున్నారు.

ఇక మీదట ప్రజలకు చేరాల్సిన సరుకులు పక్కదారి పట్టడానికి అవకాశం ఉండదు. ఇంకా అవినీతి పరులు ఆట కట్టు అవుతుంది. ఇక సరుకుల నాణ్యమైన విషయాలు లో మంచి జరుగుతుంది. కార్డు దారు అందరికి సమయానికి సరుకులు వస్తాయి


Post a Comment

0 Comments