Ticker

6/recent/ticker-posts

ఫ్లిప్ కార్ట్ భారీగా ఆఫర్ లు తీసుకొస్తుంది ప్రతి మొబైల్ పైన ఆఫర్లు ఉన్నాయి, కొన్ని రోజులు మాత్రమే


ఫ్లిప్ కార్ట్ భారీగా ఆఫర్ లు తీసుకొస్తుంది ప్రతి మొబైల్ పైన ఆఫర్లు ఉన్నాయి, కొన్ని రోజులు మాత్రమే


 ఫ్లిప్ కార్ట్ భారీగా ఆఫర్ లు తీసుకొస్తుంది ప్రతి మొబైల్ పైన ఇలాంటి ఆఫర్ లు ఉంటాయి మరి దాదాపు 25 మొబైల్స్ పైన ఉంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులు కు  ఇ  ఆఫర్లు జనవరి 20 నుండి మొదలు అవుతాయి అలాగే 24 కు ముగుస్తాయి


మరి ప్రతి మొబైల్ పైన ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చుడండి


ఇ సమయంలో భారీ డిస్కౌంట్ ఇచింది ఫ్లిప్ కార్ట్, క్రెడిట్ డెబిట్ కార్డు లా మీద 10% నుండి ఆఫర్లు ఉన్నాయి, హెచ్ డి ఫ్ సి బ్యాంక్ లా మీద 10% వరకు డిస్కౌంట్ ఉండి ఇంకా మిగితా బ్యాంక్ లా మీద ఎలా డిస్కౌంట్ ఉందొ చూదాం.




1) రియల్ మీ x3 సూపర్ జూమ్ :-

 దీని అసలు ధర 27.999 కానీ ఇది 23.999 కి వస్తుంది. 8జిబి ర్యామ్ + 128 ఇంటర్నల్ మెమరీ.



2) Realme x3 :-

దీని అసలు ధర 25.999 ఐతే 21.999 కి వస్తుంది.8జిబి + 128జిబి వీరియంట్ ఉన్నాయి.



3)Vivo v20 :-

ఇ మొబైల్ అసలు ధర 26.999 ఆఫర్ ధర 24.990 అంతే కాదు, 8జిబి ర్యామ్ + 128 జిబి ఇంటర్నల్ మెమొరీ



4) Samsung Galaxy A31 mobile :-

ఇ మొబైల్ అసలు ధర 17.999 కానీ ఆఫర్ లో మనకు 16.999 కి వస్తుంది. 6జిబి ర్యామ్ + 128 జిబి ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది.



5) సాంసంగ్ గెలాక్సీ A21 ఎస్ :-

Samsung Galaxy  A21 s ఇ మొబైల్ 4జిబి ర్యామ్ + 64జిబి రోమ్ కలిగి ఉంటుంది. ఇ మొబైల్ అసలు ధర 14.999, ఇది మనకు 13.999 కి వస్తుంది.





6) OPPO F15 :-

ర్యామ్, రోమ్ - 8జిబి + 128 జిబి దీని మొత్తం ప్రైస్ 18.990 ఉంది కానీ ఇది మనకు చాలా తక్కువ కి వస్తుంది. ఆఫర్ ధర 12.990 కి వస్తుంది.



7) ఒప్పో ఎ33 స్మార్ట్ మొబైల్ ;--

 దీని అసలు ధర 10.990 ఇ మొబైల్ ఆఫర్ ధర 9.900 దీని ర్యామ్ 3జిబి + దీని రోమ్ 32జిబి ఉంది.




8) పోకో m2 స్మార్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ :-

ఇ మొబైల్ సూపర్ గ ఉంటుంది దీని అసలు ధర 9.999 ఉంది. దీనికి మాత్రం మనకు 1500 డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది. దీని ర్యామ్ 4 జిబి + రోమ్ 64జిబి ఉంది.



9) realme C15 స్మార్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ :-

ఇది కెమెరా లో రారాజు ర్యామ్ 3జిబి + 32 జిబి ఇంటర్నల్ మెమొరీ ఉంది.దీని ధర 9.999 ఉంది కానీ మనకు ఆఫర్ లో 8.999 వస్తుంది.





10) ఆండ్రాయిడ్ realme Narzo 20pro స్మార్ట్ మొబైల్ :-

ఇది 6జిబి ర్యామ్ + 64 జిబి ఇంటర్నల్ మెమొరీ 14.999 ఉంది ఆఫర్ లో మనకు 13.999 వస్తుంది.


12) motorola one fasion ::- 

ఇ స్మార్ట్ ఫోన్ 6 జిబి + 128 జిబి వీరియంట్ కలిగి ఉంది.17.499 దీని అసలు ధర, ఆఫర్ ధర 15.999 ఉంది.


13) Android moto g 5g mobile :-

ర్యామ్ 6 + 128 రోమ్ అసలు ధర 20.999. ఉంటే ఆఫర్ లో మాత్రం 18.999 కి వస్తుంది.


14) ఒప్పో ఎ12 అడ్రాయిడ్ :-

ఇ మొబైల్ ఆఫర్ ధర  7.990 ఉంది. దీని అసలు ధర మాత్రం 8.990 ఉంది.

3జిబి + 32జిబి ఉంది.


15) స్మార్ట్ ఫోన్ మోటో జి 9 :-

4జిబి ర్యామ్ +64జిబి రోమ్ ఉంది. ఇ మొబైల్ అసలు ధర 10.999 ఉంటే ఆఫర్ లో మాత్రం 9.999 కి వస్తుంది.


16) స్మార్ట్ యాపిల్ ఐఫోన్ స్ఈ మొబైల్ :-

దీనికి 64 జిబి ఇంటర్నల్ ఉంది. ఇ మొబైల్ ఆఫర్ ధర 27.999 వస్తుంది. దీని అసలు ధర 35.999 ఉంది.


17) Samsung gala f41 :-

ఇ అడ్రాయిడ్ మొబైల్ ధర 15.499 ఉంటే, 13.499 కి వస్తుంది. ర్యామ్ 6జిబి + 64 రోమ్ జిబి ఉంటుంది.


18) realme c15 Qualcomm edition smart mobile :-

 4+64 జిబి ఉంది.10.999 ఉంటే, 8.999 కి ఆఫర్


19) redmi 9i smart mobile :-

దీని అసలు ధర 8.299 కానీ ఆఫర్ 7.999 ఉంది. 4జిబి + 64జిబి వీరియంట్ ఉన్నాయి.


20) పోకో సి 3 స్మార్ట్ మొబైల్ :-

 ర్యామ్ రోమ్ జిబి 3+32. ఉంది దీని ఆఫర్ ధర 6.999 ఉంటే, అసలు ధర 7.499 ఉంది.


21) పోకో m2 pro మొబైల్ :-

4జిబి + 64 జిబి వీరియంట్, ఆఫర్ ధర 11.999, అసలు ధర 12.999



22) poco x3 mobile :-
 6జిబి + 64 జిబి

ఆఫర్ 14.999, అసలు 16.999 ఉంది.


23) realm 6 the smart mobile :-
6జిబి +64జిబి


ఆఫర్ 13.999, అసలు 14.999


24) realme 7 smart andriod :-

6జిబి +64జిబి

, అసలు 14.999 ఉంటే ఆఫర్ 13.999


25) Realme c12 mobile :-

3జిబి + 32జిబి వీరియంట్,ఆఫర్ 8.499 ఉంటే అసలు 8.999 ఉంది.


26) Realme 7ప్రో :-

స్మార్ట్ మొబైల్ :- అసలు ధర 19.999 ఉంది. ఆఫర్ ధర 18.999 ఉంది. 6జిబి + 128జిబి వీరియంట్ ఉంది.



Post a Comment

0 Comments