Ticker

6/recent/ticker-posts

మనసులో మాట (నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ గ ప్రేమించా)


 నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ గ ప్రేమించా

కానీ నీవు నన్ను పట్టించుకోవడం లేదు, నేను నిన్ను ప్రేమించా కాబట్టి నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించలేకున్న, నా మనసులో మాట నీకు తెలియాలి అని చాలాసార్లు నీకు చెప్పను ఎపుడు నన్ను నీవు అర్థం చేసుకోలేదు, నీకు నిన్ను ప్రేమించేవాడు కాదు  కావాల్సింది, నిన్ను మోసం చేసావడు నీకు కావాలి,


నా లైఫ్ లో

అమ్మ నాన్న కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించా. కనీసం నా ప్రేమను అర్ధం చేసుకోవడం లేదు నన్ను చాలా బాధ పెడుతున్నావ్, ఇక ని ప్రేమ వద్దు ఇ బాధ వద్దు. ఇన్ని రోజులు నీవే నా జీవితం అనుకున్న, నీకోసం ఏమైనా చేయాలి అనుకున్న, ఇంత లా  ప్రేమించా నన్ను పిచ్చివాడిని చేసావ్ కాదే, ఎదో ఒకరోజు నా విలువ నీకు తెలుస్తుంది, అపుడు నేనంటే ఏంటో నీకు అర్థం అవుతుంది, ని కోసం ఇంట్లో వాళ్ళని కూడా దూరం చేసుకున్న, చివరికి నన్ను బేకారీ ని చేసావ్ కాదే,


లవ్ లో ఫెయిల్ ఐతే చావాలి అని చాలా మంది అనుకుంటారు


 కానీ నేను ఆలా అనుకోను, నేనంటే ఏంటో నీకు ఎదో ఒకరోజు తెలుస్తుంది, చి ని బతుకు, నేను నిన్ను ప్రేమించాను అంటే నా మీద నాకే కోపంగా ఉంది. ఎటువంటి అలవాటు లేని నాకు. మందు, సిగరెట్, వంటివి అలవాటు చేసావ్ కాదే, నాతో చాలా డబ్బులు దొబ్బి తిన్నావు కాదే, డబ్బులే కావాలి అని ఉంటే. ఇచ్చేవాడిని కాదే, నాతో బాగా ఉండి, ప్రేమించినట్లు నటించి మోసం చేసావ్ కాదే, చూస్తా దేవుడు అనేవాడు ఉంటే ఎదో ఒకరోజు ని అహంకారం అనుస్తాడు అప్పుడు నేను చూస్తానే,  నన్ను ఎంత బాధపెట్టావో, అంతకు అంత అనుభవిస్తావు,




నేను నిన్ను ప్రేమించినంతగా నా లైఫ్ లో ఎవరిని ఇష్టపడలేదు


  కాలేజీ లో ఒకడు, బస్సు లో ఒకడు, ఊర్లో ఒకడు, ఇలా ఎంత మందిని మోసం చేస్తావే, ఎదో ఒకరోజు ని కోపమే నిన్ను అనుస్తుంది, రోజులు ఎపుడు ఒకే లాగా ఉండవు, ఎపుడు ని టైమ్ నడుస్తుంది అనుకోకు, నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానో నాకే తెలియకుండా నిన్ను ప్రేమించానే అంత పిచ్చే నీవంటే నాకు, ఇపుడు ప్రేమంటే చిరాకు వస్తుంది, నిన్ను ఎపుడు పెళ్లి చేసుందామా అని అనుకునే వాణ్ణి, కానీ ఇపుడు నిన్ను చూస్తుంటే చంపేయాలి అంత కోపం వస్తుంది, నీవు తెలియక చెందుతున్నావో తెలిసి చేస్తున్నావో నాకు తెలియదు,


ఐనా నేను ప్రేమించి తప్పు చేయలేదే, ని లాంటి క్యారెక్టర్ లేని దాన్ని ప్రేమించా చూడు అది నా తప్పు, నీవు నన్ను ప్రేమించలేదు అని చెప్పిన నేను బాధపడలేదే, మీ ఇంట్లో వాళ్లకు తెలియకుండా తిరుగుతున్నావ్ చూడు అపుడు అపుడు బాధపడ్డనే, ఒక బ్రోకర్ దాని కోసమా నేను ఇంతలా తపించాను అనుకున్న . ఎదో ఒకరోజు ని తప్పు నీవు తెలుసుకొని వచ్చిన కూడా ని మొఖం కూడా చూడనే, అంతలా బాధపెట్టావు నన్ను, ఒ

కనికి తెలియకుండా ఒకడిని, వాడుకునే దానివే నీవు, అన్ని తెలిసిన ఏమి తెలియని దానిలా నాటకాలు చేస్తున్నావు. నీకు తప్పకుండ బాగా తాగేవాడు రోజు చిటకొట్టేవాడు వస్తాడు చూడు అవుడు నేను పండగ చేసుకుంటానే, ఒకరిని ప్రేమించి వేరేవాళ్లను పెళ్లి చేసుకునే వాడిని కాదే. కానీ ని లాంటి వెస్ట్ ల * జ ను ప్రేమించా చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి.


నాకు నేనే తోడు

నాకు నేనే సమాధానం

నాకు నేనే  ప్రశ్న

శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.


ని లాంటి ల *జ ను  నుండి దేవుడు నన్ను కాపాడాడు చాలా సంతోషంగా ఉంది.


ఇంత పిచ్చిగా ప్రేమించే నాకు అమ్మాయిలంటే నే చిరాకు పుట్టించేలా చేసావు నీవు

అందుకే నీవంటే నాకు చిరాకు నా లైఫ్ లో నీవు ఎదురుగ వచ్చిన నేను నిన్ను అస్సలు పట్టించుకోను.


మొదట నీ గురించి నాకు తెలియదు అప్పుడు, నీవు నన్ను ప్రేమించాకున్న పర్వాలేదు, నాతో మాట్లాడితే చాలు అనుకునే వాడిని. కానీ. నీగురించి నాకు బాగాతెలుసు. ఎలా అంటే, నీగురించి నా ఫ్రెండ్స్ చెప్పారు కానీ నేను నమ్మలేదు. కానీ ఫొటోస్ తో సహా నాకు చూపించారు నా ఫ్రెండ్స్. నేను ఎంత తప్పు చేసానో నాకు బాగా అర్థం అయింది. నీవు చెప్పే అమాయక మాటలు నమ్మి. అటు ఇంట్లో వాళ్ళను. ఇటు స్నేహితులు ను. దూరం చేసుకున్న. చివరికి వల్లే నీ గురించి చెప్పిన నేను నమ్మలేక పోయానే. అంత పిచ్చే నాకు నీవంటే కానీ. నా నమ్మకాన్ని నీవు ఆసరాగా చేసుకొని నన్ను పిచ్చి వాడిలా చేసావ్. ఎదో ఒకరోజు నా విలువ నీకు అప్పుడు తెలుస్తుంది. బై


ఓ అమర ప్రేమికుడి మనసులో మాట

 ఇప్పటికైనా అబ్బాయిలను, అమ్మ నాన్న ల  ను మోసం చేయడం మానుకో,



రైటర్

9542116574 వాట్సాప్ 

Post a Comment

0 Comments