Ticker

6/recent/ticker-posts

పండుగలు - festivals

 2021 ముఖ్య పండుగల వివరాలు


తేదీ.                    వారం.                             పండుగ

13/01/2021   బుధవారం.                  భోగి

14/01/2021  గురువారం.           మకర సంక్రాంతి

15/01/2021   శుక్రవారం.                  కనుమ

26/01/2021.  మంగళవారం.             రిపబ్లిక్ డే

11/03/2021    గురువారం.             మహాశివరాత్రి 

29/03/2021.   సోమవార.              హోలీ

02/04/2021    శుక్రవారం.               గుడ్ ఫ్రైడే 

05/04/2021 సోమవారం బాబు జగజ్జివ న్ రామ్ జయంతి

13/04/2021 మంగళవారం               ఉగాది

14/04/2021 బుదవారం.       అంభేత్కర్ జయంతి

21/04/2021 బుధవారం.        శ్రీ. రామ నవమి

14/05/2021  శుక్రవారం.              రంజాన్

21/07/2021 బుదవారం.             బక్రీద్

19/08/2021 గురువారం.           మొహర్రం

30/08/2021 సోమవార            శ్రీ కృష్ణాష్టమి

10/09/2021 శుక్రవారం.          వినాయక చవితి

02/10/2021 శనివారం మహాత్మాగాంధీ జయంతి

13/10/2021 బుదవారం        దుర్గాష్టమి

15/10/2021 శుక్రవారం.        విజయ దశమి

20/10/2021 బుధ వారం.     ఈద్ మిలదున్ నభి

04/11/2021  గురువారం.       దీపావళి

25/12/2021 శనివారం.       కృష్మస్


ఆదివారం రోజు వచ్చిన సెలవు


15/08/2021.  ఆదివారం.     స్వాతంత్ర్య దినోత్సవం


 పండుగల ముఖ్య ఉద్దేశం


పండుగ అనగా మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం . అందరూ తమ తమ ప్రేమని వ్యక్త పరుస్తారు , ఎక్కడ ఉన్నా పండుగ రోజు న అందరూ ఒక చోటికి వచ్చి చాలా బాగా జరుపుకుంటారు. బంధువులు , స్నేహితులు,అందరూ కలిసి జరుపుకుంటారు. 


భోగి సక్రాంతి కనుమ - bogi sankranthi kanuma

bogi sankranthi kanuma


రైతులకు ముఖ్యమైన పండుగ. పొలం లో పండిన పంటలు ఇంటికి వస్తాయి. కోళ్లు పందాలు, బాగా జరుపుకునే పండుగ . భోబ్బెమ్మలు పెడుతారు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు.


ఉగాది - ugadi

ugadi


ఉగాది నుండే కొత్త సంవత్సరం మొదలవుతుంది.

కొత్త పనులు ఉగాది ఇ పండుగ నుండి మొదలుపెడతారు.ఇంగ్లీష్ నెలల నుండి ఉగాది రాదు .తెలుగు నెలలు వేరే ఉంటాయి. అవి చైత్ర శుద్ధ పాడ్యమి అప్పుడు ఉగాది జరుపుకోవడం జరుగుతుంది.


ఆంగ్లం లో నెలలు జనవరి నుంచి డిసంబర్ వరకు ఉంటుంది . అలాగే తెలుగు నెలలు కూడా ఉంటాయి.


ఆంగ్లం సంవత్సరం ప్రకారం కొత్త సంవత్సరం రావడానికి జనవరి 01 ఉంటుంది అలాగే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం రావడానికి  , ఉగాది పండుగ ఉంటుంది,


దీపావళి పండుగ విశేషాలు

Dipavali


ఇ పండుగ చాలా మంది జరుపుకుంటారు. ఒకదేశం లో నే కాదు యావత్ ప్రపంచం లో దీపావళి పండుగను జరుపుకుంటారు దీపావళి ముఖ్య ఉద్దేశం . మానవునిలో ఉన్న చీకటిని తొలగించి కొత్త ఆనందాలు నింపెది దీపావళి పండుగ.


గుజరాత్ రాష్ట్రంలో నీ రైతులు దీపావళి పండుగను పశు పూజారి - దినోత్సవంగా జరుపుకుంటున్నారు.


 ఇలా దీపావళి పండుగను వివిధ ప్రాంతాలలో వేరు వేరు గ జరుపుకుంటారు. పండుగ ఒకటే జరుపుకునే విధానం వేరు.

 వినాయచవితితెలుగు వారికి చాలా ముఖ్యమైన పండుగ వినాకచవితి. తెలుగు వారు ఎది మొదలు పెట్టాలి అన్న ముందుగా వినాయకుడికి పూజిస్తారు. దేవతలలో కెళ్ళ ముఖ్యమైన వాడు వినాయకుడు.

వినాయకుడికి వాహనంగా ఎలుక, పొట్ట కు మధ్యలో పాము. ఓకె ఏనుగు దంతము. ఏనుగు ముఖము కలిగి ఉంటాడు.

వినాయక చవితి రోజున ఇంట్లో వారు అందరూ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి. తర్వాత పూజ మొదలు పెట్టాలి. వినాయచవితి పండుగ అందరూ చాలా బాగా జరుపుకుంటారు.


శ్రీ రామ నవమి - Sri Rama navamiశ్రీరాముడు పుట్టిన రోజు సందర్భంగా శ్రీ రామ నవమి జరుపుకుంటారు. అంతే కాకుండా ఆయన పదు నాలుగు సంవత్సారాలు వనవాసం చేశాడు.

శ్రీ రాముడు సీతా సమేతంగా అయోధ్యలో అడుగు పెట్టిన రోజుకూడా చైత్ర శుద్ధ నవమి రోజున అని ప్రజలు నమ్ముతారు.

సీతా రాముల కళ్యాణం కూడా చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినది.


మన ఆంధ్రప్రేశ్ లో ఉన్నా భద్రాచలం లో శ్రీ రాముల కళ్యాణం చాలా చాలా వైభవంగా జరుగుతుంది.


హిందువులు జరుపుకునే పండుగలలో కల్లా ముఖ్యమైన పండుగ శ్రీ రామ నవమి.


మహా శివరాత్రి - maha sivarathri పండుగ అంటే నే కొత్తదనం. బిద వారు . ధనవంతులు . పండుగను తమకు తగినట్లు జరుపుకుంటారు. హిందువులకు ఉన్న పండుగలు ఏ మతం లోనూ ఉండవు. ఎందుకంటే చాలా రకాల పండుగలు మన మతం లో ఉంటాయి.


ప్రతి మాసం లోనూ శివ రాత్రి వస్తుంది . కానీ మాఘమాసం లో శివరాత్రి చాలా ముఖ్యమైన ది. అందరూ జరుపుకునే శివరాత్రి మాఘమాసం శివరాత్రి .


తెలిసి కానీ తెలియక కానీ. ఉపవాసం ఉంటే . తప్పకుండా కైలాస మొక్ష్యం లభిస్తుంది . అని పూర్వీకులు. నమ్ముతారు.


దసర- dasaraప్రతి మాసం లో ఒక పండుగ . ప్రతి పండుగలో ఒక విశిష్టత . ఉంటుంది.

అలా దసరా పండుగ కూడా ఒక విశిష్టత అర్థం ఉంటుంది.


మనం జరుపుకునే పడుగలు. మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

Post a Comment

0 Comments