Ticker

6/recent/ticker-posts

శీను గాడి లవ్ స్టోరీ 01

శీను గాడి లవ్ పార్ట్ 01

 ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ స్టోరీస్ ఉంటాయి. అలా ఈరోజు మీ ముందుకు తెచ్చిన లవ్ స్టోరీ నిజంగా జరిగిన లవ్ స్టోరీ. ఒక పల్లెటూరి కుర్రాడి కథ . ఇంతకీ అతని జీవితంలో ఏమిజరిగిందో తెలుసుకుందాం.

శీను గాడు 

ఇది నాపేరు నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. కానీ కాలం నా జీవితాన్ని మార్చేసింది, 

మేము ముగ్గురం . నాకు ఒక అక్క, ఒక అన్న, నేను చిన్నవాడిని. అందుకే నేను అంటే ఇంట్లో అందరికి చాలా ఇష్టం. నేను ఏమి కావాలి అన్న నాకు కొనిచ్చే వాళ్ళు. ఇలా ఉండే మా ఆనందాన్ని దూరం చేశాడు దేవుడు. 


అక్క కు పెళ్లి కుదిరింది.

పెళ్లి కోసం .నేను, అమ్మ,నాన్న, కలిసి కారులో బయలు చేరాం. అందరూ ముందే వెళ్ళారు పెళ్లికి . మేము వెనకాలే  వెళుతున్నాం.  మా కారుకు ఎదురుగా వస్తున్న, లారీ మా కరుని, ఆక్సిడెంట్ చేసింది. అ ప్రమాదంలో అమ్మ, నాన్న, ఇద్దరు చనిపోయారు, నేను తీవ్రమైన గాయాలతో బయటపడ్డాను. ఇలా జరగడం వల్ల మేము అనాధలం అయ్యాము. 


అన్న. హాస్టల్ ఉంటూ. బయట పార్ట్ టైం జాబ్ చేస్తూ , చదువు కునేవాడు.

నేను అన్నకు భారం కాకూడదు . అని ఒక దగ్గర పనికి చేరి చేస్తూ ఉండేవాడిని. వాళ్ళ నన్ను తమ కొడుకులా చూసేవాళ్ళు. ఇలా నేను ఒకరి దగ్గర పని చేస్తున్న సంగతి తెలుసుకున్న. మా అమ్మ చెల్లెలు . మా అన్నను కలిసి. నీ తమ్ముడిని నేను చదివిస్తాను అని చెప్పింది. ఇ విషయం వినగానే మా అన్నకు చాలా సంతోషం వేసింది. నా దగ్గరకు వచ్చి . 


జరిగిన విషయాలు అన్ని నాతో చెప్పి,


నన్ను మా  పిన్ని గారి దగ్గరికి, పిలుచుకొని  పోతున్నాడు. మేము . మా పిన్నిగారి ఊరికి వెళ్ళవలసిన. బస్ లో పోతున్నాం, ఇలా బస్ లో పోతున్న మాకు, మా అన్న మొబైల్ ఫోన్ కి  ఒక కాల్ వచ్చింది. మా అన్న మొబైల్ నా దగ్గర ఉంది. అ మొబైల్ . కాల్ వస్తుంటే, నేను లిఫ్ చేశాను. మీరు ఎక్కడి దాకా వచ్చారు , అని ఒక అమ్మాయి వాయిస్ వినపడింది. వెంటనే మొబైల్ ఫోన్ అన్నకి. ఇచ్చాను. అన్న కాల్ మాట్లాడి పెట్టేశాడు, నేను అన్నను అడిగాను. 

ఎవరు కాల్ మాట్లాడింది అని. మన పిన్నిగారి ఇంటి పక్కన ఉన్న అమ్మాయి. పిన్ని చేపింది అని. మనకు కాల్ చేసింది. అని అన్నాడు. అప్పుడు విన్నాను తన గొంతు , ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అని అసలు అనుకోలేదు. అ అమ్మాయి నీ చూడాలి అనిపించింది. ఇంతలో మా అన్న. ఒరేయ్ తమ్ముడు , నాకు కొంచెం పని ఉందిరా, నేను రావడానికి ఆలస్యం అవుతుంది అందుకని ఎవరి నైనా బస్టాండ్ దగ్గరికి పంపించమని, పిన్ని కి చెప్పాను. నీకోసం ఒక అమ్మాయి అక్కడ ఉంటుంది చుడు , ఇందాక నాకు కాల్ చేసిన అమ్మాయి వస్తుంది . అని చెప్పాడు. 


ఇంతలో  నేను దిగ వలసిన స్టాప్ వచ్చింది.

అక్కడ నిలబడి ఉన్న అమ్మాయి. నిన్ను పిన్ని గారి ఇంటికి . పిలుచుకొని వెళుతుంది చూడు అని చెప్పి వెళ్ళాడు.

నేను అ అమ్మాయి దగ్గరకి వెళ్లి పరిచయం చేసుకున్న, ఇద్దరం కలిసి  ఊరి లోకి వెలుతు ఉన్నాం.  తను మాట్లాడుతూ ఉంటే తన వైపు చూస్తూనే ఉన్నా. 

అప్పుడు మొదలైంది నా లవ్ జర్నీ. అపుడు నేను సరిగ్గా 8వ తరగతి చదువుతున్నాను. 

తనని చూస్తుంటే ఏమీ మాట్లాడాలో అర్థం కాలేదు.

 అప్పుడే ఇంటి దగ్గరికి వచ్చేసాం.

ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా...? స్వాతి తనపేరు 

నా లవ్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం మరి.

స్వాతి:- అత్త ఇదుగో  నీ కొడుకు, ఒక్కడు రాలేడు అన్నవ్ నికు అప్పచెప్పాను చూసుకో .. 

అంటు నవ్వుతూ  వెళ్ళింది.

శీను :- పిన్ని ఎవరు అ అమ్మాయి.

పిన్ని:- తను మన బందువుల అమ్మాయి రా, తన ఇల్లు, మన ఇంటి వెనకాల  వరసకు నికు మరదలు అవుతుంది. నికు తన గురించి మళ్ళీ చెపుతాను, ముందు నీవు ఫ్రేషప్ అవ్వు.

అని పిన్ని చెప్పాక నేను ఇంట్లోకి వెళ్లి ఫ్రెషప్ అయ్యి అన్నం తిన్నాను. అప్పటికే ఆ రోజు సాయంత్రం అయింది. మా పిన్ని కూతురు, కొడుకు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళతో సరదాగా కబుర్లు మాట్లాడుకున్నాం. మా చిన్నాన్న గారు . నన్ను కొడుకులా చూసేవాళ్ళు. నేను చాలా అల్లరి వాడిని, 

నాకు మళ్ళీ ఒక కుటుంబం  ఉంది  ఆనందంగా ఉన్నాను. నాకు ఒక లవర్ ఉంది  చాలా సంతోంగ ఇక అందరం నిద్రపోయాం.

  అలా నిద్రపోతున్న సమయంలో నాకు,


ఇంకా ఉంది.

డైలీ love
real love stories
Telugu love stories
romantic love stories


Post a Comment

1 Comments