Ticker

6/recent/ticker-posts

ప్రేమ గురించి ఒక లుక్కేద్దాం


Real life love stories ప్రేమ గురించి ఒక లుక్కేద్దాం


 ప్రేమ గురించి ఒక లుక్కేద్దాం

ప్రేమ అనేది చాలా రకాలుగా ఉంటుంది

చిన్నతనంలో ప్రేమ,

 మొదటగా.

 అంటే మనం పుట్టిన తర్వాత వచ్చే ప్రేమ.

రెండవది

 ఒక వయస్సు వచ్చిన తర్వాత వచ్చే ప్రేమ

 ఇంకొకటి

మూడవది

మనకి పిల్లలు కలిగిన తర్వాత వచ్చే ప్రేమ.

 తర్వాత ముసలితనంలో ప్రేమ.

 ,ప్రేమ అనేది చాలా రకాలుగా ఉంటుంది,ఇలా ప్రేమ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది కానీ నేను మీకు కొన్ని ప్రేమల గురించి అయితే చెప్తాను మొదటగా.


 1) 0-12చిన్నతనంలో ప్రేమ::-

చిన్నతనంలో ఎక్కువగా ఇష్టపడేది అమ్మని తర్వాత నాన్న ని మన జీవితంలో మొదటి హీరో  నాన్న ఎందుకంటే అసలు కష్టాలు రాకుండా చూసే వాడు నాన్న.

2) 13-19 టీనేజ్ ప్రేమ::-

ఈ వయసులో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ప్రేమ అని వెంటపడతారు ,అమ్మాయిలు కూడా హ్యాండ్సమ్ గా ఉండే అబ్బాయి కనిపిస్తే చాలు ప్రపోజ్ చేస్తారు , ఏది మంచి ఏది చెడు అని అస్సలు ఆలోచించరు వాళ్ళకి తోచింది చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇంత కన్నా బెటర్ ఆప్షన్ దొరికితే వెంటనే అందులో చేంజ్ అయిపోతారు మంచి చెడు తెలుసుకునే వయసు కాదు, ఈ వయసులో ఎవరినైనా ఎదిరించగలను అనే ధైర్యం ఉంటుంది.

3) 20-30 ప్రేమ ::-

ఈ వయసు ప్రేమ, మంచి చెడు తెలుసుకునే ప్రేమ, అంటే మనం ప్రేమించే వ్యక్తి ఎలాంటి వ్యక్తి,

మంచి-చెడు తెలుసుకుని వయసు ఇది.

జీవితంలో ఏదో ఒకటి సాధించాలి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని ఈ వయసులో ఉంటుంది అంతేకాదు మనం ప్రేమించిన వ్యక్తి  దూరమైతే తట్టుకోలేరు కొన్ని సందర్భాలలో ఆత్మహత్య కూడా చేసుకుంటారు.

4) 30+ వయసు ప్రేమ ::-

30 వయస్సు వచ్చిన తర్వాత ప్రేమ మనం తలుచుకుంటే వచ్చేది కాదు ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ అనేది ఉండదు ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. అని అనుకోవాల్సిందే చిన్నతనంలో ఒక విధంగా అనుకోవచ్చు టీనేజ్ లో ఒక విధంగా అనుకోవచ్చు అలాగే 20 30 వయసు ఉన్నప్పుడు ఒక విధంగా అనుకోవచ్చు కానీ 30 తర్వాత మాత్రం ఎటువంటి ఆప్షన్ దొరకదు మనకి మనం ఏదైనా సాధించాలన్న  30 లోపు మాత్రమే, తర్వాత సాధించడం చాలా కష్టం.

5) ముసలి తనంలో ప్రేమ ::-

 ఈ వయసులో ఎక్కువ ప్రేమ మనవళ్లు మనవరాళ్ల పైన ఉంటుంది, చిన్న పిల్లలతో ఆడుకోవడం కడుపున పుట్టిన బిడ్డలు అన్నం పెడితే చాలు అనే ఆలోచన ఉంటుంది, అంతకుమించి ఇక ఎటువంటి ఆలోచన ఉండదు చివరికి రామ- కృష్ణ అని అనుకోవడం తప్ప ఏమీలేదు  ప్రేమ అనేది చాలా రకాలుగా ఉంటుంది,

ఇలా ప్రేమ అనేది చాలా రకాలుగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక విధమైన ప్రేమ అనేది ఉంటుంది, చూశారుగా చిన్నతనంలో ప్రేమ ఒక విధంగా ఉంటుంది టీనేజ్లో ప్రేమ ఒక విధంగా ఉంటుంది అలాగే 20 30 వయస్సు వచ్చిన తర్వాత ప్రేమ ఇంకో విధంగా ఉంటుంది 30 తర్వాత వచ్చే ప్రేమ ఇంకో విధంగా ఉంటుంది ముసలితనంలో వచ్చే ప్రేమ వేరే విధంగా ఉంటుంది చాలామంది ప్రేమ కోసం అంటే మనం ప్రేమించిన వ్యక్తి దొరకకపోతే సూసైడ్ చేసుకుంటారు అలా సూసైడ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు , సూసైడ్ చేసుకుంటే ఎక్కువగా బాధపడేది మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే అంతే కానీ నిన్ను ప్రేమించిన వ్యక్తి మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, ఇలా ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి వాటి గురించి మనము మన Telugurealworld లో తెలుసుకుందాం అలాగే మీరు వెబ్ సైట్ ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి టాపిక్స్ నేను తీసుకు వస్తాను ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు నాకు వాట్స్అప్ చేయవచ్చు అంతేకాకుండా

మీకు తెలిసిన రియల్ లైఫ్ స్టోరీస్ 


మన వాట్సాప్ లో సెండ్ చేయవచ్చు, ఎవరికీ

దక్కాలి అని రాసిపెట్టలేదు ఆ ప్రేమ ఎవరికీ దక్కాలి అని ఉంటే వారికి దక్కుతుంది మనం ప్రేమించిన వ్యక్తి చనిపోతే చివరికి ఎక్కువగా బాధ పడేది అనాధలుగా మిగిలిపోయేది ఇంట్లో వాళ్ళు మాత్రమే మనం చనిపోతే అమ్మకి కడుపుకోత , మన స్నేహితులు ఫ్రెండ్ చనిపోతే ఎంత బాధ పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు స్నేహం కోసం ఎంతకైనా తెగించే వాళ్ళు ఉన్నారు ఇలాంటి మంచి మంచి విషయాలు గురించి తెలుసుకొని నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఇలాంటి మంచి విషయాలు మీకు తెలిసి  ఉంటే తప్పకుండా నాకు సెండ్ చేయండి అలాగే మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తున్నా నాకు మీ లవ్ మేటర్ తెలియజేయండి నేను తప్పకుండా  పోస్ట్ చేస్తాను, మీ మనసులో మాట అనే టాపిక్ గురించి కూడా నేను చేస్తాను ప్రేమించిన వ్యక్తి చివరికి  లవ్ అనేది ఎలా ఉంటుంది నిజంగా ప్రేమిస్తే ప్రేమ మనం ప్రేమించినంత మాత్రాన మనం ప్రేమిస్తారా మంచి వారిని ఎందుకు ప్రేమించరు చెడ్డ వారిని ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారు ఇలాంటివి నేను పోస్ట్ చేస్తాను,

Post a Comment

0 Comments