Ticker

6/recent/ticker-posts

రియల్ లవ్ స్టోరీస్ స్టోరీస్ ( Telugu love stories )

Telugu Real love stories


రియల్ లవ్ స్టోరీస్ స్టోరీస్ ( Telugu love stories )


 నిజమైన ప్రేమకథలు అంటే చాలా మందికి ఇష్టం


 చాలా ప్రేమ కథలు విషాదంగా మారాయి కొన్ని ప్రేమలు మాత్రమే విజయవంతం అయ్యాయి , కొందరికి వారి ప్రేమ కన్నా పక్కవారి ప్రేమ కథలు అంటే ఇష్టం , మీకు అలాంటి అనుభూతిని కలిగించాలి అని నేను రియల్ లవ్ స్టోరీ నీ,  మీకు చెపుతున్న తప్పకుండా మన వెబ్సైట్ ఫాలో అయితే చాలు మీకు మంచి మంచి ,లవ్ స్టోరీ లు, టెక్ సమాచారం,కొత్త వార్తలు, గురించి విశేషాలు, గురించి నేను మీకు చెపుతాను అంతే కాకుండా మీకోసం మంచి మంచి విశేషాలు కూడా చెపుతాను, ఇద్దరు ప్రేమించు కుంటే ప్రేమ, ఒకరే ప్రేమిస్తే అది ఒక సైడ్ ప్రేమ అని అర్థం ,  కొందరు అవసరానికి ప్రేమిస్తే ,ఇంకొకరు ప్రాణంగా ప్రేమిస్తారు, నిజంగా ప్రేమించే వారికి ప్రేమ దొరకదు, వాడుకొని వదిలేసే వారికి ప్రేమ అనే ముసుగు దొరుకుతుంది,  నిజంగా ప్రేమించి చివరికి ఏమైనరు, వారి ప్రేమ ఎందుకు  నిలవలేదు , నిజమైన ప్రేమకథలు నేను మీకు చెపుతాను.


మీరు మీ ప్రేమ గురించి చెప్పాలి అనుకుంటే నాకు తెలియచేయండి.

 నేను మీ పేరు మార్చి ప్రచురిస్తాను, అలాగే మీకోసం రొమాంటిక్ స్టోరీస్ కూడా రాస్తాను, మీరు నా వాట్సప్ కి మీ ప్రేమకథ పంపవచ్చు, మన జీవితం మన చేతుల్లో ఉండదు  దేవుడు మన రాత వేరే విధంగా మారుస్తాడు , అలాగే మనం ఒకరిని ప్రేమిస్తే మనల్ని వేరే వాళ్ళు ప్రేమిస్తారు ,మనం ప్రేమించిన వాళ్ళు మనకు దక్కరు, మనం మనల్ని ప్రేమించిన వాళ్లకు దక్కం ఇది ఇపుడు జరుగుతున్న పరిస్తితి, అలా మనం చూసే ప్రేమకథలు నిజంగా జరిగిన ప్రేమకథలు నేను మీకు తెలపాలి అని ప్రయత్నం చేస్తున్నాను నా ఇ ప్రయత్నం నిరవెరాలి అంటే మీరు నాకు సహాయంగా ఉంటే నేను మీకోసం ఇంకా మంచి విశేషాలు పండగలు గురించి ఇంకా మంచి విశేషాలు గురించి ఇందులో పూర్తి వివరాలు తెలుపుతాము మీకు నచ్చని విషయాలు ఉంటే కూడా నాకు తెలియచేయండి నేను వాటిని పరిశీలించి తీసివేయాలి అని ఉంటే తప్పకుండా తిసివెస్తాను, మీరు నాకు పంపిన ప్రేమ కథలు , మీ పేరు మార్చి ఇందులో ప్రచురిస్తాను చాలా మందికి తమ పేరు చెప్పడం ఇష్టం ఉండదు కదా, అలాగే తమ ప్రేమను , తను ప్రేమించిన వారికి తెలియచేయాలి అని మదన పడుతుంటారు , అలాంటి వాళ్ళు భయపడకుండా తమ ప్రేమని మన, Real Love stories ,లో పంచుకోవచ్చు , మీరు చెప్పాలి అనుకునే వారికి ఇ లింక్ పంపిస్తే చాలు వాల్లే మి ప్రేమ తెలుసుకుంటారు  మీరు బాధపడాల్సిన అవసరం, అని నా అభిప్రాయం, మీరు మీ అభిప్రాయం తెలుపండి, నేను పడే ఇ కష్టం ఊరికే పోదు , ఎంతో మంది తమ ప్రేమని చేపుకొలేక చనిపోయిన వాళ్ళు చాలా మంది మహిళలు పురుషులు, ఉన్నారు, ఇక ఎవరు ఇలా బాధ పడకూడదు అని నా ఆలోచన , అలాగే వారి మనసులో మాట కూడా నేను రాస్తాను , ఒక సైడ్ ప్రేమించే వారు తాము ఏమి అనుకుంటున్నారు , ఇద్దరు ప్రేమించుకున్న వారు ఏమి ఆలోచిస్తున్నారు, ఎంత మంది తమ ప్రేమని పొందారు , అని నేను మీకు తెలియచేయాలి అని అనుకుంటున్న, మీరు నాకు సహాయంగా ఉంటే నేను మీకోసం ఇంకా మంచి విశేషాలు గురించి ఇంకా మంచి పడగలు గురించి కూడా చెపుతాను, మీ జీవితం లో జరిగిన నిజమైన విశేషాలు కూడా  మన బ్లాగ్ లో పంచు కొండి, మీకు ఇంకా సమాచారం కావాలి అంటే , పైన ఉన్న హోమ్ పేజీ లో తెలుసుకోండి, అలాగే, you're love stories లో మీ అనుభవ పంచుకోండి, విజయవంతం ఐన ప్రేమకథలు, విజయవంతం కానీ ప్రేమకథలు, మొదటి లోనే విడిపోయిన ప్రేమకథలు, చివరికి ఏమి జరిగిందో తెలియని అయోమయంలో ఉన్నా ప్రేమ కథలు కోసం, ఎదురు చూడండి, మీ అభిప్రాయం అలాగే మి మనసులో మాట మాతో మీరు తప్పకుండా పంచుకోవాలి అనుకునేవాళ్లు, వాట్సప్ నంబర్ ఇస్తాను, మీరు నాతో చాట్ చేయవచ్చు,  అలాగే కొత్త సమాచారం తెలుసుకోవచ్చు, 

WhatsApp number 9542116574

 మీరు పంపించవలసిన వాట్సప్ నెంబర్ కి మీరు తప్పకుండా నాకు తెలియచేయండి నేను మీకు తప్పకుండా మీ ప్రేమ కథలు గురించి , ప్రచురిస్తాను,Telugurealworld. com లో ను అనుసరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రేమ విఫలం అయింది అని చనిపోతే ఏమి రాదు. మీరుకూడ ప్రేమ విషయం లో తప్పు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే. ఒక చిన్న నిర్ణయం ఎన్నో మనసులు గాయపరుస్తుంది. అలా ఎవరు బాధ పడకూడదు అనేదే నా ఇ ప్రయత్నం మీరు ఇ చిన్న ప్రయత్నం కి సహాయం చేస్తారు అని అనుకుంటున్న.

మీకు ఎటువంటి సమాచారం కావాలి అన్న మీరు నన్ను సంప్రదించవచ్చు.

Post a Comment

0 Comments