Ticker

6/recent/ticker-posts

శీను గాడి లవ్ పార్ట్ 2 ( seenugadi love part 2 )


శీను గాడి లవ్ పార్ట్ 2 ( seenugadi love part 2 )

 నాకు ఒక మంచి కళ వచ్చింది


అ కలలో స్వాతి నన్ను ప్రేమిస్తుంది అనే మంచి కల, ఇంతలో తెల్లవారింది. ఉదయం ఎవరి పనులలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. మా చిన్నాన్న  ఒరేయ్  శీను నీవు త్వరగా స్నానం చేయాలి నేను నిన్ను స్కూల్ లో చేరిపిస్తాను ఇ రోజు.

శీను :- సరే చిన్నాన్న


నేను రెడీ అయ్యాను నేను మా చిన్నాన్న బైక్ లో వెళ్ళాము స్కూల్ దగ్గరకి. నన్ను స్కూల్ లో చేరిపించాక మా చిన్నాన్న ఇంటికి వచ్చాడు.

నేను సాయంత్రం వరకు స్కూల్ దగ్గరే ఉండి వచ్చాను.


సాయంత్రం  ఇంటికి వెళ్ళాను  అప్పటికే స్వాతి మా ఇంటికి వచ్చింది.


హాయ్ శీను ఏ స్కూల్ లో చేరావు అని అడిగితే స్కూల్ పేరు చెప్పా ను.


నేను చేరిన స్కూల్ మంచిది కాదు అంది.


శీను ::- ఓహో అలాగా


స్వాతి :- అవును


స్వాతి కి సీరియల్  పిచ్చి.


సీరియల్ అయిపోయే వరకు, మా ఇంటి దగ్గరే ఉంది  తనకు సీరియల్ అంటే తనకు అంత పిచ్చి.


పిన్ని ::- అవునే స్వాతి ఇ  మధ్య నీవు ఎక్కువ సేపు ఉంటున్నావ్ మా ఇంటి దగ్గర.


ఎపుడు పిలిచినా పని ఉంది అని వెళ్లే దానివి.


స్వాతి ::- ఆలా ఏమి లేదు అత్త


అంటూ స్వాతి నవ్వుతు వెళ్ళింది.

మరుసటి రోజు ఉదయం నేను ఇంటి పైకి వెళ్ళాను


అపుడే నాకు ఒక ట్విస్ట్ జరిగింది.


తను కూడా ఉదయం మెడ మీదకు వచ్చింది

 

నేను ఎక్ససైజ్  చేద్దామని మెడ మీదకు వెళ్ళాను

కానీ తనను చూస్తుంటే అలానే చూడాలి అనిపించింది.

తన మొఖం ముందర జరుతున్న ఎంట్రుకలు


సముద్రపు అలలా అనిపించాయి


తన మొఖం చందమామ ల వెలిగి పోతంది.


మనం ప్రేమించిన వాళ్ళు మన దగ్గర ఉంటే ఎంత సంతోషామో తను నా ఎదుట ఉంటే అంత సంతోషం


నేను ఎప్పటికి మర్చి పోలేనిది తన అందమైన మొఖం


తనని చూస్తుంటే గట్టిగ కౌగాలించుకోవాలి అనిపించింది

కానీ, ఆలా చేస్తే చెంపా చెల్లు మనిపిస్తుందేమో అని ఏమి అనలేక పోయా.


 తర్వాత నేను స్కూల్ కి వెళ్ళాను

స్కూల్ లో ఇంటర్వెల్ కి పోయ్ వస్తున్నా. ఇంతలో నేను వస్తున్నా రూము పక్కన గజ్జెల శబ్దం వినిపించింది.


ఎవరు అబ్బా అని రూమ్ లోకి చూసాను, తను నా ఏంజెల్ తను నేను చదివే స్కూల్ లో నీ ఉంది అని నాకు అర్థం అయింది.


 నాతో స్కూల్ గురించి చెప్పి తను ఇదే స్కూల్ లో ఉంది

అంటే తను నన్ను అట పట్టించాలి అని అనుకుంది అని తెలుసుకున్న.


ఇందులో ఒక ట్విస్ట్ ఏంటి అంటే తను నా క్లాస్సే కానీ ఇక్కడ నన్ను ఒక తరగతికి తక్కువ వేశారు అంటే నేను చదివిన తరగతి మళ్ళీ చదువుతున్నాను.


తను పదవతరగతి చదువుతుంది.

 

సాయంత్రం స్కూల్ వదిలారు తనకు బస్సు మిస్ అయింది. తను నా కోసం ఎదురు చూస్తుంది.   నేను అస్సలు నమ్మలేక పోయా.

దేవుడు నా కు ఆరోజు చాలా మంచి పనిచేసాడు.


మేము ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము.

 మరుసటి రోజు నాతోనే స్కూల్ కి వస్తాను అని చెపింది. నా ఆనందానికి అంతం లేదు. అ రోజు రాత్రి అంత నిద్రపోలేదు ఎపుడెప్పుడు తెల్లవారుతుంది అని ఎదురు చూసాను.


తెల్లవారింది తనకోసం చాలా సేపు ఎదురుచూస. చాలా ఆలస్యంగా తను వచ్చింది

కొంతమంది దూరం వెళ్ళాక.

సైకల్ గాలి మొత్తం తగ్గింది.


దేవుడు నాకు తోడుగా ఉన్నాడురా అనుకున్న.
తనతో మనసు వీప్పి  మాట్లాడాలి అనుకున్న.


నా సంతోషాన్ని కొంచెం సేపు కూడా లేకుండా చేసాడు ఒక దరిద్రుడు వాడే. స్వాతి వాళ్ళ పెద్దమ్మ కొడుకు.


అదే దారిలో మేము నడవడం చుసిన వాడు.


స్వాతి ని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళాడు స్కూల్ దగ్గరికి. తను ఏమి ఆలోచించకుండా వెళ్ళింది.


ఏందిరా తనకు కొంచెం కూడా జాలి లేదు అని నాకు బాగా అర్థం అయింది.

కానీ ఒక్కసారి మన అబ్బాయిలు ప్రేమిస్తే  తను ఎంత మోస్సమ్ చేసిన తట్టుకుంటారు.

నేను అంతే సరే వేళ్ళని లే అని పో అని చెప్పను.అదే రోజు మళ్ళీ నేను వాళ్ళ గది పక్కన వెళతున్న. తను ఎవరితోనో మాట్లాడుతుంది.

 నాకు చాలా కోపం వచ్చింది.


తను వేరే వాడితో మాట్లాడితుంటే.


మీకు ఒక విషయం చెపుతా వినండి


మనకు ఇష్టమైన ప్రేమను మనం ప్రేమిస్తే


మనం ప్రేమించిన ప్రేమ మనల్ని తిరిగి ప్రేమిస్తుంది.


ఇది నా ఫిలిసాఫీ.

 కానీ అది నిజం కాదు ఎందుకో మిరే చూడండి.

మనం ఎంత ప్రేమించిన ఎదుటి వాళ్ళు మన మంచి ప్రేమని అర్థం చేసుకోరు.

తను కూడా నా ప్రేమని అర్థం చేసుకోలేక పోయింది.

నా మనసు హార్ట్ అయింది.

ఇంకా ఉంది మచ్చా..

Post a Comment

0 Comments